నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ హితవు పలికారు. ఈ నెల 28న వినాయక నిమజ్జన శోభాయాత్ర, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఒకే రోజున నిర్వహించనున్న నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణ తీరుతెన్నుల గురించి ఇరు …
Read More »దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్ లో మంగళవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కమిటీ …
Read More »చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు కృషి చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వినాయక్ నగర్ లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల …
Read More »ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే మార్గమైన …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, సెప్టెంబరు 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 11.15 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 7.45 వరకు తదుపరి ధనిష్ఠ తెల్లవారుజాము 6.05 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 10.58 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.27 వరకు తదుపరి బాలువ రాత్రి 11.15 వరకు వర్జ్యం : …
Read More »ప్రజావాణికి 150 ఫిర్యాదులు
నిజామాబాద్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, జెడ్పి సీఈఓ గోవింద్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, సెప్టెంబరు 25, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 1.37 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.16 వరకుయోగం : అతిగండ మధ్యాహ్నం 1.56 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.43 వరకు తదుపరి భద్ర రాత్రి 1.37 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.01 – 2.31దుర్ముహూర్తము : …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 5.57 వరకు తదుపరి దశమి తెల్లవారుజాము 3.50 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.37 వరకుయోగం : శోభనం సాయంత్రం 4.48 వరకుకరణం : కౌలువ ఉదయం 5.57 వరకు తదుపరి తైతుల మధ్యాహ్నం 2.43 వరకు ఆ తదుపరి …
Read More »ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం
నిజామాబాద్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సూచించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఎన్నికల …
Read More »25న ఉద్యోగ మేళా
నిజామాబాద్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ / యువకులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగములు కలిపించేందుకు ఈనెల 25వ తేదీ సోమవారం ఉదయం 10.30 నుండి 2.30 గంటల వరకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నందు ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ క్రెడిట్ …
Read More »