హైదరాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని …
Read More »ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్) లో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం (కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ శాఖల ఆధ్వర్యంలో కొనసాగిన పూజ కార్యక్రమాలలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. తొమ్మిది …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, సెప్టెంబరు 19, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 10.43 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 12.09 వరకుయోగం : వైధృతి తెల్లవారుజాము 3.06 వరకుకరణం : భద్ర ఉదయం 10.43 వరకు తదుపరి బవ రాత్రి 10.41 వరకువర్జ్యం : సాయంత్రం 5.52 – 7.31దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
సోమవారం, సెప్టెంబరు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : తదియ ఉదయం 10.15 వరకు తదుపరి చవితివారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 11.05 వరకుయోగం : ఐంద్రం తెల్లవారుజాము 4.06 వరకుకరణం : గరజి ఉదయం 10.15 వరకు తదుపరి వణిజ రాత్రి 10.29 వరకు వర్జ్యం : సాయంత్రం 4.56 – …
Read More »శ్రీనగర్‌లో మట్టి వినాయకుల పంపిణీ
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని హరి మిల్క్ పార్లర్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. వినాయక చవితి పండుగను ప్రజలందరు సుఖ సంతోసాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సుమారు 50 గణపతుల వరకు పంపిణీ చేసినట్టు దుకాణ యజమాని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కొయ్యాడ శంకర్, సుదర్శన్, పుట్ట శ్యాం, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More »పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు మేలు
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ …
Read More »వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని వేడుకలను ఎప్పటిలాగే సహృద్భావ వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో తెలంగాణ …
Read More »కవిత్వానికి నికార్సైన చిరునామా నిజామాబాద్
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అంటే జైలు గోడలపై బొక్కు ముక్కతో భావావేషాన్ని విస్ఫులింగాలుగా కురిపించిన మహిమాన్విత ప్రదేశమని ఇక్కడ కవిత్వం పరవాలేదు తొక్కడం అత్యంత సహజమని ప్రముఖ కవి తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి అన్నారు. ఆయన ఆదివారం నాడు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి ప్రణవి రచించిన పాలకంకులు పుస్తక ఆవిష్కరణ మరియు …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 17, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : విదియ ఉదయం 9.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 9.31 వరకుయోగం : బ్రహ్మం తెల్లవారుజాము 4.42 వరకుకరణం : కౌలువ ఉదయం 9.17 వరకు తదుపరి తైతుల రాత్రి 9.47 వరకు వర్జ్యం : సాయంత్రం 6.02 – 7.44దుర్ముహూర్తము : …
Read More »ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం …
Read More »