బుధవారం, జూన్ 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 5.43 వరకు తదుపరి త్రయోదశివారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ సాయంత్రం 4.23 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.51 వరకుకరణం : బాలువ ఉదయం 5.43 వరకు తదుపరి కౌలువ సాయంత్రం 6.07 వరకువర్జ్యం : రాత్రి 8.35 – 10.16దుర్ముహూర్తము …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూన్ 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి పూర్తివారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 2.41 వరకుయోగం : శివం రాత్రి 9.03 వరకుకరణం : బవ సాయంత్రం 5.03 వరకు వర్జ్యం : రాత్రి 8.41 – 10.24దుర్ముహూర్తము : ఉదయం 8.06 – 8.58మరల రాత్రి 10.55 – …
Read More »నీట్ పరీక్షలపై సమగ్ర విచారణ జరిపించాలి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీట్ పరీక్షలపై సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్ యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని సిపిఐగా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూన్ 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి తెల్లవారుజామున 4.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.35 వరకుయోగం : పరిఘము రాత్రి 8.55 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.34 వరకు తదుపరి భద్ర తెల్లవారుజామున 4.23 వరకు వర్జ్యం : సాయంత్రం 6.40 – 8.24దుర్ముహూర్తము : …
Read More »బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 17న సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో, ముస్లీంలు ప్రార్ధనలు చేస్తారు కాబట్టి ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు చేయబడుతాయని కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగెనవర్ ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ వైపు వెళ్లేవారు ఆర్.టి.సి బస్ …
Read More »జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు
నిజామాబాదన, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు సోమవారం నాటి వేడుకను భక్తి …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జూన్ 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 2.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 10.09 వరకుతదుపరి చిత్రయోగం : వరీయాన్ రాత్రి 8.28 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి గరజి రాత్రి 2.44 వరకువర్జ్యం : సాయంత్రం 6.58 – 8.43దుర్ముహూర్తము : …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూన్ 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 12.52 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.33 వరకుతదుపరి హస్తయోగం : వ్యతీపాతం రాత్రి 7.52 వరకుకరణం : బాలువ ఉదయం 11.52 వరకు తదుపరి కౌలువ రాత్రి 12.52 వరకువర్జ్యం : సాయంత్రం 4.51 – 6.38దుర్ముహూర్తము : …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి పెండిరగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూన్ 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 10.53 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : సిద్ధి రాత్రి 7.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 9.54 వరకు తదుపరి బవ రాత్రి 10.53 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.56 – 2.42దుర్ముహూర్తము : ఉదయం 8.05 – …
Read More »