నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్ట్ 29 హాకీ మాంత్రికుడు, భారత హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ ఒక …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఆగష్టు 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 9.29 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ తెల్లవారుజాము 5.01 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 5.45 వరకుకరణం : విష్ఠి ఉదయం 9.47 వరకు తదుపరి బవ రాత్రి 9.29 వరకు వర్జ్యం : ఉదయం 9.03 – 10.39దుర్ముహూర్తము …
Read More »పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపకల్పన
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో జరుగనున్నసాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందుకు రాజకీయ పార్టీలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఓటర్ల డ్రాఫ్ట్ రోల్ వెలువరించిన నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఆయా మండలాల …
Read More »ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాల బాలికలను రక్షించిన బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వము ప్రధానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశువు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ రసూల్ బి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభాపాటాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, …
Read More »రాఖీ పండగ ఏ రోజంటే?
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాఖీ పండగ ఆగష్టు 30న, లేదా 31న జరుపుకోవాలా అనే సందేహం ఉంది. ఆగష్టు 30న భద్ర కాలం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 గంటల వరకు ఉంటోంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదని భావిస్తారు. కాబట్టి ఆ సమయం తర్వాత అంటే ఆగష్టు 30 వ తేదీన రాత్రి 9:01 గంటల …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఆగష్టు 23, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 10.06 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజాము 5.04 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 7.13 వరకుకరణం : గరజి ఉదయం 10.09 వరకు తదుపరి వణిజ రాత్రి 10.06 వరకు వర్జ్యం : ఉదయం 10.18 – 11.56దుర్ముహూర్తము …
Read More »వృద్దుల ఓటింగ్ శాతం పెరగడానికి సౌకర్యాలు కల్పించాలి
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన ప్రభుత్వం మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో …
Read More »ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం వయోవృద్దులకు పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఆగష్టు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 10.11 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 4.36 వరకుయోగం : శుక్లం రాత్రి 8.16 వరకుకరణం : కౌలువ ఉదయం 9.58 వరకు తదుపరి తైతుల రాత్రి 10.11 వరకు వర్జ్యం : ఉదయం 9.27 – 11.07దుర్ముహూర్తము …
Read More »ఈ రోడ్డు గుండా నడిచేదెలా…?
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది ఈ రోడ్డు… రోడ్డుకు అవతల పక్కన హెచ్‌పిఎస్ స్కూలు… ఆ పక్కన అమ్మనగర్‌కు వెళ్లే దారి … నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని రోడ్డు నెంబరు 4 దుస్థితి ఇది. ఇటీవల మంచినీటి నల్ల పైపులు వేయడం కోసం తవ్వకాలు చేపట్టి పూడ్చేశారు. కానీ ఇది వరకు ఉన్న రోడ్డు పూర్తిగా …
Read More »