నిజామాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం డ్యూటీలో ఉన్న చందులాల్ (హెడ్ కానిస్టేబుల్) కి హ్యాండ్ బ్యాగ్ దొరకగా, అందులోని ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాగ్ ప్గొట్టుకున్న వారికి ఫోన్ చేసి, బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, అదేవిధంగా రూ. 1200 బాధితురాలికి అప్పగించారు. విషయం తెలిసిన పలువురు పోలీసన్నను అభినందించారు.
Read More »ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని విధాలుగా సన్నద్ధం
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై ఈ నెల 06 నుండి చేపట్టనున్న ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి సర్వే ఏర్పాట్లపై శనివారం రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక …
Read More »కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నిజామబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు, ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాలలో అందుబాటులో ఉంచిన …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 08.19 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజామున 5.12 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 11.46 వరకుకరణం : బవ సాయంత్రం 6.31 వరకు వర్జ్యం : ఉదయం 9.09 – 10.53దుర్ముహూర్తము : ఉదయం 6.01 – 7.33అమృతకాలం : రాత్రి …
Read More »తప్పిదాలకు తావులేకుండా పక్కాగా ఇంటింటి సర్వే
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఆయా నివాస …
Read More »మాదకద్రవ్యాలను అరికట్టండి
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన మాదకద్రవ్యాల నిరోధం పై ముద్రించిన పోస్టర్లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాలు, కల్తీ కల్లు, అన్ని రకాల నార్కోటిక్స్‌పై జిల్లా …
Read More »పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఇతోధిక తోడ్పాటు
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాడి రంగంపై ఆధారపడిన రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రూ. 50 కోట్ల నిధులను విడుదల చేశారని, వీటికి అదనంగా మరో రూ. 10 కోట్లను …
Read More »జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబర్ 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి మంగళవారం 12.35 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : హస్త రాత్రి 10.01 వరకుయోగం : వైధృతి ఉదయం 9.20 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.35 వరకుతదుపరి భద్ర రాత్రి 1.39 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ. 6.30 వరకుదుర్ముహూర్తము : ఉదయం 11.21 – …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబర్ 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి ఉదయం 10.32 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 7.26 వరకుయోగం : ఐంద్రం ఉదయం 9.50 వరకుకరణం : తైతుల ఉదయం 10.32 వరకుతదుపరి గరజి రాత్రి 11.33 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.44 నుండిదుర్ముహూర్తము : ఉదయం 8.18 – …
Read More »