శుక్రవారం, జూలై 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 12.16 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 11.46 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.13 వరకువర్జ్యం : రాత్రి 9.05 – 10.51దుర్ముహూర్తము : ఉదయం 8.13 – 9.04, మధ్యాహ్నం 12.31 – 1.22అమృతకాలం …
Read More »అదనపు కలెక్టర్‌ను కలిసిన రెడ్ క్రాస్ ప్రతినిధులు
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు గురువారం సమీకృత జిల్లా కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డిని ఆయన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలో రెడ్ క్రాస్ ప్రతినిధులు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్ తదితరులు …
Read More »ఎన్నికలపై అవగాహన కోసం ప్రచార రథాలు
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో పాల్గొనాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సంచార ప్రచార రథాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశామని ఈ …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల …
Read More »ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఆర్.మధుసూదన్ రావు తెలిపారు. వర్షాల వల్ల ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 – 221403 కు ఫోన్ చేసి …
Read More »ఐ.డీ.ఓ.సి లో మొక్కలు నాటిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం మొక్కలు నాటారు. కార్యాలయం ఆవరణలో అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు …
Read More »నేటి పంచాంగం
గురువారం జూలై 20, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం, వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం, శుక్ల పక్షంతిథి : తదియ తెల్లవారుజాము 3.13 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఆశ్రేష ఉదయం 9.40 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.06 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 3.13 వరకు తదుపరి గరజి తెల్లవారుజాము 3.13 వరకువర్జ్యం : రాత్రి 10.58 – 12.44దుర్ముహూర్తము : ఉదయం 9.56 – …
Read More »వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462 – 220183 కు ఫోన్ చేసి సమాచారం …
Read More »అతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులలో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు అతిథి ఆధ్యాపకులను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి రఘురాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 58 పోస్టులలో అతిథి ఆధ్యాపకుల నియమాకానికి ఈ నెల 24వ తేదీ …
Read More »20న లక్కీ డ్రా
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షెడ్యూల్డు కులాలకు చెందిన బిఏఎస్ స్కీమ్ నందు 2023-24 విద్యా సంవత్సరమునకై 1వ తరగతి మరియు 5వ తరగతిలో ప్రవేశము కొరకు స్వీకరించిన దరఖాస్తుల లక్కీ డ్రా ఈనెల 20న ఉదయం 10.30 కి 1వ తరగతి, 12.00 కు 5వ తరగతి ఐడిఓసి, ప్రజావాణి సమావేశపు హాల్‌లో ఉంటుందని జిల్లా షెడ్యూల్ కులాల అభవృద్ధి ఆదికారి శశికళ …
Read More »