శుక్రవారం, జూలై 14, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ద్వాదశి రాత్రి 8.08 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 11.58 వరకుయోగం : గండం ఉదయం 11.05 వరకుకరణం : కౌలువ ఉదయం 8.13 వరకుతదుపరి తైతుల రాత్రి 8.08 వరకువర్జ్యం : మధ్యాహ్నం 3.46 – 5.24దుర్ముహూర్తము : ఉదయం 8.11 – …
Read More »దాశరథి జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలులో దాశరథి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతూ కిరణ్, …
Read More »నేటి పంచాంగం
గురువారం, జూలై 13, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ఏకాదశి రాత్రి 8.19 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 11.21 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 12.20 వరకుకరణం : బవ ఉదయం 8.44 వరకుతదుపరి బాలువ రాత్రి 8.19 వరకువర్జ్యం : ఉదయం 11.17 – 12.53దుర్ముహూర్తము : ఉదయం 9.05 – …
Read More »పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం సభ్యులు బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రతినిధుల బృందంలోని సభ్యులు ప్రమోద్ కుమార్ శర్మ, రితేష్ సింగ్‌లు నిజామాబాద్ కు చేరుకున్న సందర్భంగా ముందుగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులు వారికి స్వాగతం పలికారు. జిల్లాలో చేపట్టిన రెండవ విడత …
Read More »రైతు సంక్షేమమే దేశానికి శ్రీ రామరక్ష
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం అంక్సాపూర్ వద్ద వరద కాలువ తూము …
Read More »జనాభా నియంత్రణ అందరి బాధ్యత
నిజామాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నిజామాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ మీదుగాటీఎన్జీవో సుభవన్ వరకు కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ …
Read More »దళిత సమాజం అంతటికీ దశల వారీగా దళితబంధు
నిజామాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళిత జాతి అభ్యున్నతి కోసం మనసుపెట్టి పనిచేసే మహనీయ వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతి దళిత కుటుంబం పైకి రావాలనే తపనతో ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి …
Read More »ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 215 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్, మెప్మా పీ.డీ రాములు, …
Read More »మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె ప్రారంభం
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం సమ్మె ప్రారంభించారు. సమ్మెను ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెండిరగ్లో ఉన్న తొమ్మిది నెలల బకాయి బిల్లులు, 18 నెలల కేసీఆర్ …
Read More »బీసీ రాజకీయ ప్లీనరి పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న శనివారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న ‘‘బీసీల రాజకీయ ప్లీనరి’’ కార్యక్రమ పోస్టర్లను నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీలందరు కులాలకు అతీతంగా ఏకమైన నాడే …
Read More »