District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

గొప్ప దార్శనికుడు పి.వి.

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు తన దార్శనికతతో భారతదేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది భావి భారతానికి బంగారు బాటలు వేశాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. కేర్‌ డిగ్రీ కళాశాలలో బుధవారం పివి నరసింహారావు జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ పీవీ నరసింహారావు బహుభాషా వేత్తగా సాహిత్య సృజన …

Read More »

నేటి పంచాంగం

బుధవారం జూన్‌ 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : దశమి రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం రాత్రి 2.34 వరకుకరణం : తైతుల ఉదయం 10.34 వరకు తదుపరి గరజి రాత్రి 10.44 వరకువర్జ్యం : సాయంత్రం 6.10 – 7.49దుర్ముహూర్తము : ఉదయం 11.36 – 12.28అమృతకాలం …

Read More »

క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే మరణాలు తప్పించవచ్చు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాణాంతకమైన క్యాన్సర్‌ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని అందుకే ఈ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని. ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ జయని నెహ్రూ అన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ ను గుర్తించినట్లయితే వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చని ఆమె అన్నారు. సోమవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ అండ్‌ ఆల్‌ పెన్షనర్స్‌ …

Read More »

ప్రజావాణికి 141 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, ఆర్డీఓ రవిలకు …

Read More »

మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్‌ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు కొనసాగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కిరణ్‌, జిల్లా …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూన్‌ 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : అష్టమి రాత్రి 9.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 9.29 వరకుయోగం : వరీయాన్‌ తెల్లవారుజాము 3.44 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.58 వరకు తదుపరి బవ రాత్రి 9.35 వరకువర్జ్యం : సాయంత్రం 6.29 – 8.11దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.28 – 1.20 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, 25 జూన్‌ 2023తిథి : సప్తమి 00:25నక్షత్రము : పూర్వా ఫల్గుణి / పుబ్బ 10:11మాసము : ఆషాఢము (శుక్లపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు) ఉత్తరాయణంయోగము : వ్యతీపాత 6:06కరణము : గరజి 11:24 పణజి 00:25ం భద్ర 13:19సూర్య రాశి : మిధునరాశిచంద్రరాశి : సింహరాశి 16:52 అమృతకాలము : 2:59 – 4:47అభిజిత్‌ ముహూర్తము : 11:49 – 12:40బ్రహ్మ ముహూర్తము …

Read More »

26న మధ్యాహ్న భోజన కార్మికుల మెరుపు సమ్మె

నిజామాబాద్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఏఐటియుసి నిజామాబాద్‌ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2 నుండి 22వ …

Read More »

వానకు స్వాగతం

వాన,నీటిధారగా మారిచెరువైతది,నదిjైుతది,సంద్రమైతది.. నిజమే కానీచల్లటివానగరమ్‌ ఛాjైుతది విచిత్రంగా,నోటికింత అన్నమైతది అమ్మతనంగా,నేలపాటకు గొంతైతది పరవశంగా,చెట్ల ఆటకు చెలిమినిస్తదిపచ్చదనంగా,పూలనడకకు దారినిస్తది పరిమళంగాపక్షులాకలికి పండ్లనిస్తదిప్రేమగుణంగాపశువులను చేరి పాలనిస్తదివాత్సల్యతనంగామనిషి ప్రగతికికోట్ల విలువైతదిదేవుడనంగా..వానకు దోసిల్లు నింపి కాదుమనసులు ఒంపి స్వాగతిద్దాం.. రండీ! రచనకాసర్ల నరేశ్‌రావు, నిజామాబాద్‌

Read More »

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతమైన ప్రజలకు తీపి కబురు అందింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »