హైదరాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతమైన ప్రజలకు తీపి కబురు అందింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట.
Read More »అమరుల త్యాగఫలితమే తెలంగాణ
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించుకోవడానికే తెలంగాణ సంస్మరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ అర్బన్ …
Read More »తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా అమరులకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో …
Read More »నేటి పంచాంగం
గురువారం, 22 జూన్ 2023 తిథి : చవితి 17:28నక్షత్రము : ఆశ్లేష 4:17మాసము : ఆషాఢము (శుక్లపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు))ఉత్తరాయణంయోగము : హర్ష 3:31కరణము : భద్ర 17:28 బవ 6:40సూర్య రాశి : మిధునరాశిచంద్ర రాశి : కర్కాటకరాశి 28:17అమృతకాలము : లేదుఅభిజిత్ ముహూర్తము : 11:48 – 12:39బ్రహ్మ ముహూర్తము : 4:13 – 5:01దుర్ముహూర్తము : 10:06 – …
Read More »ఘనంగా యోగా దినోత్సవం
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, విశిష్ట అతిథిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కామన్ యోగా ప్రోటోకాల్ అనంతరం యోగా సాధకులు పలు యోగ విన్యాసాలు ప్రదర్శించారు. యోగ వల్ల ఎన్నో లాభాలు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూన్ 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : తదియ మధ్యాహ్నం 12.52 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 11.45 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 1.40 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.52 వరకు తదుపరి వణిజ రాత్రి 1.50 వరకువర్జ్యం : ఉదయం 6.08 – 7.54దుర్ముహూర్తము : ఉదయం 11.35 – 12.27అమృతకాలం …
Read More »విద్యా వికాసంలో తలమానికం తెలంగాణ
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న కార్యక్రమాలతో విద్యారంగంలో సమూలమైన మార్పులతో తెలంగాణ దేశంలోనే సాటిలేని మేటిగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అన్ని పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులకు ప్రభుత్వంఉచితంగా సమకూర్చిన పాఠ్య పుస్తకాలు, నోట్ …
Read More »కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ధర్నా
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పే రివిజన్ కమిటీని నియమించి జూలై నుండి పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, బకాయి పడ్డ డిఏ లను వెంటనే విడుదల చేయాలని , ఈ కుబేరులో పెండిరగ్ లో ఉన్న బిల్లులకు నగదు చెల్లించాలని,?398 రూపాయలతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ …
Read More »ఘనంగా తెలంగాణ హరితోత్సవం
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ చోట విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా, మోర్తాడ్ మండలాల్లో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనగా, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. ముందుగా …
Read More »ఇందూరుకు ఆధ్యాత్మిక సంపద నర్సింహారెడ్డి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలంలోని నర్సింగపల్లి ఇందూరు తిరుమల ఆలయంలో జరిగిన హరినామ చింతన కార్యక్రమంలో నర్సింహా రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు పమిడికాల్వ మధుసూదన్‌చ, విశిష్ట అతిథిగా ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ఇందూరులో అన్నమయ్య మళ్లీ పుట్టాడని, నాడు అన్నమయ్య ఏడుకొండల వాడిపై …
Read More »