నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా పోలింగ్ రోజున, అలాగే పోలింగ్ కు ఒక రోజు ముందు అనగా ఈ నెల 29 , 30 తేదీలలో ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం …
Read More »రేపటితో ప్రచారానికి తెర
నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రచార సమరానికి మంగళవారం తెరపడనుంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ గప్చుప్ కానున్నాయి. ఇక, పోలింగ్‌కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో ఓ వైపు ఓటుకు నోటు పంచుతూనే మరోవైపు పోల్ మేనేజ్‌మెంట్స్‌పై నేతలు నజర్ పెట్టారు. ఇప్పటికే రూ. కోట్లలో నగదు నియోజకవర్గాలకు చేరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 30వ తేదీ ఉదయం …
Read More »నేటి పంచాంగం
సోమవారం, నవంబరు 27,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి మధ్యాహ్నం 2.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.50 వరకుయోగం : శివం రాత్రి 12.41 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.12 వరకు తదుపరి బాలువ రాత్రి 1.55 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 5.52 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.09 -12.53 …
Read More »కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, …
Read More »పూర్తయిన కౌంటింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియ
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజెషన్ ప్రక్రియను ఆదివారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా ర్యాండమైజెషన్ ప్రక్రియ జరిపారు. …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, నవంబరు 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి మధ్యాహ్నం 3.12 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.12 వరకుయోగం : పరిఘము రాత్రి 2.30 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.12 వరకు తదుపరి విష్ఠి రాత్రి 2.41 వరకు వర్జ్యం : రాత్రి 2.00 – 3.35దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సందర్శన
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్, పిప్రి తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి శనివారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి స్థానికులను, అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొని ఉందని అధికారులు …
Read More »అదనపు కంట్రోల్ యూనిట్ల తరలింపు
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 6.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 4.04 వరకుయోగం : సిద్ధి ఉదయం 9.49 వరకుకరణం : బవ ఉదయం 7.22 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.21 వరకు ఆ తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.28 వరకు వర్జ్యం : …
Read More »ఓట్ ఫ్రమ్ హోమ్‌లో గోప్యత పాటీంచేలా పటిష్ట చర్యలు
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్హులుగా గుర్తించబడిన ఓటర్లకు సంబంధించి వారి ఇంటికే పోలింగ్ బృందాలు వెళ్లి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం జిల్లాలోని నిజామాబాద్ అర్భన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల …
Read More »