సోమవారం. మార్చి.10. 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 9.52 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 2.32 వరకుయోగం : శోభన మధ్యాహ్నం 3.58 వరకుకరణం : భద్ర ఉదయం 9.52 వరకుతదుపరి బవ రాత్రి 9.41 వరకు వర్జ్యం : ఉదయం 10.25 – 12.03దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.34 …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మార్చి.9. 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి ఉదయం 10.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 2.25 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 5.44 వరకుకరణం : గరజి ఉదయం 10.44 వరకుతదుపరి వణిజ రాత్రి 10.18 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.34 – 4.09దుర్ముహూర్తము : సాయంత్రం 4.29 …
Read More »తెలంగాణ సిఖ్ సొసైటీ సేవలు ప్రశంసనీయం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సిఖ్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. తెలంగాణ సిఖ్ సొసైటీ వుమెన్ డెవలప్మెంట్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ పక్కన ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాలను నిర్వహించారు. …
Read More »లయన్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదల్చిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.01 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 2.44 వరకుయోగం : ఆయుష్మాన్ రాత్రి 7.49 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.01 వరకుతదుపరి తైతుల రాత్రి 11.22 వరకు వర్జ్యం : ఉదయం 11.36 – 1.10దుర్ముహూర్తము : ఉదయం 6.17 …
Read More »స్కూల్ యూనిఫాం కుట్టడానికి సిద్ధంగా ఉండాలి
నిజామాబాద్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే విద్యా సంవత్సరానికి స్కూల్ యూనిఫాం కుట్టడానికి మహిళలు అందరూ సిద్ధంగా ఉండాలని,అందుకై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని డిఆర్‌డివో సాయాగౌడ్ చెప్పారు. రెండు రోజులుగా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మహిళా టైలర్‌లకు మార్గనిర్దేశం చేశారు. పోయినా సంవత్సరం మహిళలు విజయవంతంగా యూనిఫాం కుట్టించి సకాలంలో స్కూల్‌కు పంపిణీ …
Read More »పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఇంటర్ బోర్డు స్క్వాడ్ బృందాలు
నిజామాబాద్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. 652 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,649 మంది విద్యార్థులకు గాను17,997 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 96.5 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి.7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి మధ్యాహ్నం 1.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర తెల్లవారుజామున 3.29 వరకుయోగం : ప్రీతి రాత్రి 10.14 వరకుకరణం : బవ మధ్యాహ్నం 1.41 వరకుతదుపరి బాలువ రాత్రి 12.52 వరకు వర్జ్యం : రాత్రి 9.54 – 11.25దుర్ముహూర్తము : ఉదయం 8.39 …
Read More »ఇంటర్ పరీక్షల్లో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్ట్లతో పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. 420 విద్యార్థులు గైర్హాజరు కాగా ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు. మొత్తం జిల్లాలో 16,343 మంది విద్యార్థులకు గాను 15,923 …
Read More »బీజెపీ గెలుపు… న్యాయవాదుల సంబరాలు …
నిజామాబాద్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజెపీ అభ్యర్థి మల్కా కొమురయ్య, పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్ని అంజిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ లీగల్ సెల్, న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాకోర్టు చౌరస్తాలో టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు …
Read More »