literature

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 7.50 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 4.56 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.01 – 3.47దుర్ముహూర్తము : ఉదయం 9.57 – 10.41మరల మధ్యాహ్నం 2.22 – 3.07అమృతకాలం …

Read More »

ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న ఇందూరు ప్రతినిధులు

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సంస్థ వార్షిక యోజన సమావేశంలో ఇందూరు జిల్లా ప్రతినిధులుగా విశ్రాంత ఆచార్యులు నరేష్‌ కుమార్‌, సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్‌ పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇతిహాస సంకలన సమితి జాతీయ సంఘటన కార్యదర్శి బాలముకుందు పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత …

Read More »

ఉద్యమ సారథులు సాహితీవేత్తలే

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమాలను నిర్మించి, ప్రజలను మమేకం చేసి విజయ తీరాలను చేర్చేది కవిత్వం అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి శంకర్‌ అన్నారు. ఆయన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధిలో కవులు రచయితల …

Read More »

సమాజ భాగును కోరుకునేదే సాహిత్యం

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం సమాజ బావను కోరుకుంటుందని, కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజాని నిర్మాణానికి కవులు కృషి చేస్తారని నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గపూర్‌ శిక్షక్‌ …

Read More »

తానా సమ్మేళనానికి కల్పన దేవసానికి ప్రత్యేక ఆహ్వానం…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నారీ సాహిత్య బేరి,అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనానికి కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి కల్పన దేవసాని ప్రత్యేక అతిధిగా తాన సంస్థ ఆహ్వానించినట్లు వారు తెలిపారు. బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ అనేక …

Read More »

నిప్పులు కురిసిన దాశరథి…

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్‌ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …

Read More »

మహాకవి… దాశరథి

మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. …

Read More »

అమ్మ కొంగు

మేఘాలు కమ్ముకున్నాయిఅమ్మ ఆకాశంలో చందమామలోని చెట్టు కింద కూర్చుందిఅమ్మ కొంగుతో నన్ను తడవనీయకుండా చేస్తుందిఅమ్మ అక్కడ ఎంత తడుస్తుందో ఏమె ఉరుములంటేఅమ్మకి బయ్యంఎంత భయపడుతుందో ఏమెనాకు జ్వరంవస్తేనే అల్లాడిపోయే అమ్మ ఈ వానలో తడుస్తూ ఉందినన్ను తడవకుండా చూస్తుంది ఋతువులు అమ్మ చుట్టే ఉన్నాయిఆకాశం ఉరిమినప్పుడల్లాఅర్జునా పాల్గునా అనుకో అమ్మభయమేయదు నిన్ను చూస్తూనే ఉన్నా అమ్మప్రకృతికి ముందే చెప్పాను అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని డా.మద్దుకూరి సాయిబాబునిజామాబాద్‌

Read More »

డోర్‌ మ్యాట్‌

తాను పుట్టిన నుంచి గడపకు దొస్తాని,పూరి గుడిసె నుండి అద్దాల మేడ వరకుఇంటి ముందు కాపల కుక్కల మీదిలే ఆరోగ్య కార్యకర్త బొంత సంచి నుంచి రంగు బొమ్మల డిజైన్లునా దోస్త్‌ గాల్లాను, చుట్టాలను మా కన్నా ముందే స్వాగతించి, వీడ్కోలు చెప్తుంది వచ్చే పోయేటోల్లకు శుభ్రతను పంచుతుందిఎంత చెత్తను తెచ్చిన తనలో దాచుకుంటుంది వచ్చినవారు వెళ్లే వరకు వారి చెప్పుల బరువు బాధ్యతగా మోస్తుంది వారానికోసారి మా శ్రీమతి …

Read More »

మహాకవి

బొగ్గు ముక్క నిప్పురవ్వైవిప్లవ సెగలు చిమ్మిందిగడ్డి పోచలనుకత్తిలా పదునుపెట్టినఈ నేలఎంత పునీతమైనది చీకటి వీపున వాతలు పెట్టివేకువను తట్టి లేపినఆ కలానిదిఎంతటి పదును ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలోతనకై తపిస్తున్న తరిస్తున్నమహా కవిని చూడాలనిప్రతి కవితా శరమైప్రతిపాట వరమైఅమవసను చీల్చివెన్నెలను కురిపించినయినవోదయానికై కలలు కన్నాఆ కలంనిత్య చైతన్య రథం మట్టికై తపించడంమట్టికై తరించడం మానవ ధర్మం మట్టికై తప్తమవడం మహనీయుల గుణంపద్యాన్ని రaలిపించినిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పిఉద్యమించిన మహాకవి దాశరథితరువాత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »