నేను కలం పట్టానుకల్లోలిత ప్రాంతాలను శాంత పరచడానికి నేను కాగితాన్ని పట్టానుఅభాగ్యుల కన్నీళ్లను ఒడిసి పట్టడానికి నేను ఒక్కొక్క అక్షరాన్ని ముడి వేసిబాధల ప్రవాహాన్ని బట్టబయలు చేశాను నేను అనగారిన ప్రజల నుదిటి రాతల్నివర్తమానంగా లిఖించాను సిరా చుక్కలను ఒక్కొక్కటి పోగుచేసిబలిసిన దొరల భాగోతాలను ఒక్కొక్కటి బయట పెట్టాను నా ఆలోచనలన్నింటినీ ఒకటిగా కూర్చినిరుద్యోగ యువత నిరాశా నిస్పృహలను పతాక శీర్షికల్లో ఎక్కించాను నేను ఖాళీ సమయాల్ని ఎక్కుపెట్టానుయెదల నిండ …
Read More »నేటి పద్యం
అవని యెడద పైన హరిత హారపు వెల్గు పచ్చల సరణిగను వఱలు వేళ పసిడి కాంతుల ధర మిసిమివన్నెలు జూచి వరుణుడొసగె జినుకు వజ్రములను తిరునగరి గిరిజా గాయత్రి
Read More »భాస్కరులవ్వండి
భరతమాత బిడ్డలారభాస్కరులయి ప్రకాశించిప్రపంచాన భరతఖ్యాతిప్రభలను వెదజల్లండి వారసత్వ సంపదలగుశాస్త్రంబుల జ్ఞాన మందిదశదిశలా చాటి చెప్పుధర్మమాచరించ లెండి. మహోమహుల చరిత లెరిగిభవిత బాటన్నడవండిమాతృ రుణము దీర్చుకొనగమణి దీపిక లవ్వండి. తనువు మనము లెల్లెడలాత్యాగ నిరతి నమరు కొనగధైర్య సాహసముల తోడధీరులుగా చెలగండి. దేశమే నా దేహమంటుమహా శక్తి నలము కొనుచుదేశ రక్ష జేయ బూనిధన్య జీవులవ్వండి. తిరునగరి గిరిజా గాయత్రి
Read More »సాహితీ పరిపాలనా ధురంధరుడు పి.వి.
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక సాహితీ వేత్త పాలకుడు అయితే దేశాన్ని అభివ ృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్ళగలడో నిరూపించిన వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయితే పీవీ నరసింహారావు సాహితీ పరిపాలన ధురంధరుడు అని కొనియాడారు. పీవీ నరసింహారావు …
Read More »జయశంకర్ ఆలోచనలే మలిదశ పోరాటానికి పునాది
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జయశంకర్ ఆలోచనలే అన్ని అడ్డంకులు దాటుకుని మలిదశ పోరాటానికి పునాది వేశాయని, ఆధునిక తెలంగాణ చరిత్రలో ఎప్పటికి యాది మరవని మహనీయుడు జయశంకర్ అని, ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత మనందరి ముందు ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు గఫుర్ శిక్షక్ అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రచయితల వేదిక …
Read More »సుభాషితం
కందపద్యం చిల్లర వేల్పుల గొల్చుట, కల్లలు బల్కంగ దక్కు గౌరవహీనం బుల్లంబందున విరిసిన మల్లెలవలె సుగుణరాశి మహిలో నిల్చున్!! అభిశ్రీ (సుప్పని సత్యనారాయణ)
Read More »పంచాంగం – 15, జూన్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : శుక్లపక్షం తిథి : పంచమి (ఆదివారం రాత్రి 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 53 ని॥ వరకు) నక్షత్రం : ఆశ్లేష (ఆదివారం రాత్రి 8 గం॥ 34 ని॥ నుంచి …
Read More »పంచాంగం – 14, జూన్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : సోమవారం పక్షం : శుక్లపక్షం తిథి : చవితి (ఆదివారం రాత్రి 9 గం॥ 38 ని॥ నుంచి సోమవారం రాత్రి 10 గం॥ 31 ని॥ వరకు) నక్షత్రం : పుష్యమి (ఆదివారం రాత్రి 6 గం॥ 59 ని॥ నుంచి …
Read More »సుభాషితం
కందపద్యం తియ్యని మాటలు బలుకుచు కయ్యముకే మూలమైన కథల రచింతుర్ నెయ్యము గురిపించెడు పె ద్దయ్యల మరియాదనమ్ముటదిమోసంబౌ!! అభిశ్రీ – సెల్ ః 9492626910
Read More »పంచాంగం
తేది : 13, జూన్ 2021 సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : ఆదివారం పక్షం : శుక్లపక్షం తిథి : తదియ – (శనివారం రాత్రి 8 గం॥ 16 ని॥ నుంచి ఆదివారం రాత్రి 9 గం॥ 37 ని॥ వరకు) నక్షత్రం : పునర్వసు – …
Read More »