కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్‌టియు తెలంగాణ క్యాలెండర్‌ను శనివారం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎంఎల్‌ఏ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, దానికి అనుగుణంగా అందరూ కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల …
Read More »పరీక్షలు వాయిదా
డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ మరియు పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఐ ఎం బి …
Read More »బాధ్యతతో విద్యా బోధన చేయాలి
నిజామాబాద్, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకిత భావంతో, బాధ్యతతో విద్యా బోధన చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఇఓ, జిల్లా విద్యశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వాన్నమైన స్థితిలో …
Read More »తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
సదాశివనగర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. పూర్వపు సదాశివ నగర్ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమంటే, ఆరవ తరగతికి తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్‌లో ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్ష 13 ఏప్రిల్ 2025 రోజున నిర్వహించబడుంది, కావున పరీక్షకు …
Read More »తపస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సబ్ కలెక్టర్
బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం తపస్ ఉపాధ్యాయ సంఘ డైరీ,క్యాలెండర్ ను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్, మహిళా కార్యదర్శి ఉమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్, రమేష్ కుమార్, వేద ప్రకాష్, అరుణ్ కుమార్, తారాచంద్, సాయిలు ,శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read More »పాలిటెక్నిక్ కళాశాలను అప్‌గ్రేడ్ చేయాలి
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగ అప్ గ్రేడ్ చేయాలని పి.డి.యస్.యు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాల నుండి కంటేశ్వర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేట్ …
Read More »జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
బీర్కూర్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శుక్రవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న భోజన వివరాలను ఆమె విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంట సామాగ్రి, బియ్యం ,పప్పులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనం పట్ల …
Read More »చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉండాలి…
బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉన్నట్లయితే దేశానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కొయ్యగొట్ట గురుకుల పాఠశాలలో జీవశాస్త్ర ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాథమిక …
Read More »విద్య ప్రమాణాలు పెంచేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయి…
బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో ఉన్నత విద్య ప్రమాణాలను పెంచేందుకు పోటీ పరీక్షలు ఎంతో దోహదపడతాయని పట్టణ సీఐ మండల అశోక్ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ మండలాలలోని పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ఇంగ్లీష్ ఓలంపియాడ్ ఉన్నత విద్యా పై పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ …
Read More »ఆలూరులో మహిళా అధ్యాపకులకు సన్మానం
ఆర్మూర్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని మహిళా అధ్యాపకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్య యొక్క ప్రాధాన్యం గురించి తెలిపారు. ఎలాంటి కనీస వసతులు లేని …
Read More »