Education

22న లెక్చరర్‌ పోస్టులకు రాత పరీక్ష

డిచ్‌పల్లి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైన వివిధ విభాగాలలోని ఆయా సబ్జెక్టుల్లో పార్ట్‌ – టైం లెక్చరర్‌ పోస్టులకు గాను ఈ నెల 22 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 వరకు యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, తెలంగాణ యూనివర్సిటి, డిచ్‌ పల్లిలో వ్రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …

Read More »

టీయూలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

డిచ్‌పల్లి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ 1 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. ఎన్‌. స్వప్న మరియు 4 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ కళాశాల సమావేశ మందిరంలో ‘‘ప్రపంచ వినియోగదారుల దినోత్సవం’’ సందర్బంగా కోవిద్‌ – 19 పూర్వాపర కాలంలో వినియోగదారుల హక్కుల సంరక్షణ’’ అనే అంశంపై సదస్సు జరిగింది. సమావేశానికి నిజామాబాద్‌ నుంచి …

Read More »

డిగ్రీ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …

Read More »

డిగ్రీ పరీక్షల్లో పదకొండు మంది డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, ఆరవ …

Read More »

ప్రామాణిక పరిశోధనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి

డిచ్‌పల్లి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అఫ్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహింపబడిన ‘‘తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ ఆరవ వార్షిక సదస్సు’’ ఆదివారం సాయంత్రం ముగిసింది. సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ సెస్‌ డైరెక్టర్‌ ఆచార్య ఇ. రేవతి హాజరై మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు విశ్వవిద్యాలయాలు, వందకు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సామాజిక ఆర్థిక సంస్థలు …

Read More »

ఈ నెల 12, 13 తేదీల్లో ఎకనామిక్స్‌ సదస్సు

డిచ్‌పల్లి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12, 13న జరిగే తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ ఆరవ వార్షిక సదస్సును విజయవంతం చేయాలని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ వెల్లడి విజ్ఞప్తి చేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, సభాధ్యక్షులుగా తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …

Read More »

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.100 సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో ఐదో తరగతిలో 48,280 సీట్లు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఎనిమిది మంది డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ …

Read More »

బాలికల వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్లార బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. బిచ్కుంద ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »