Education

ఆలూరులో మహిళా అధ్యాపకులకు సన్మానం

ఆర్మూర్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూరు గ్రామంలో జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని మహిళా అధ్యాపకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్య యొక్క ప్రాధాన్యం గురించి తెలిపారు. ఎలాంటి కనీస వసతులు లేని …

Read More »

సావిత్రి బాయి జీవిత చరిత్ర ను ఆదర్శంగా తీసుకోవాలి

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రి బాయి జీవిత చరిత్ర ను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సావిత్రి బాయి ఫూలే జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3 న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసింది శుక్రవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్‌ అంకిత్‌, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి …

Read More »

బ్యాంకు ఉద్యోగాలు సాధించిన సుమలత, చరణ్‌

బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని పోచారం తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్‌ బలరాం నాయక్‌ కూతురు సుమలత ఇటీవల బ్యాంకు ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఉద్యోగం సాధించడం పట్ల తండావాసులు సుమలతను అభినందించారు. అదే తాండకు చెందిన రైతు గొప్యా నాయక్‌ కుమారుడైన చరణ్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం సాధించడంతో తండాలో తండా …

Read More »

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో మోపాల్‌ మండల కేంద్రంలో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్‌ దుర్గా ప్రమీల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ కిరణ్‌, …

Read More »

బాల్కొండ డిగ్రీ కళాశాలకు ఫర్నీచర్‌ విరాళం

బాల్కొండ, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండలో ఫర్నిచర్‌ విరాళంగా అందజేసిన దాతలను, టస్ట్రు సభ్యులను ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు. కాగా బీరువా, వైట్‌ మార్కర్‌ బోర్డులను సమకూర్చిన మనోహర్‌ ట్రస్ట్‌, మనోహర్‌, అనంత కుమార్‌లను, రోటరీ క్లబ్‌ పుష్పాకర్‌కి, బాల్కొండ గ్రామ అభివృద్ధి కమిటీ నుండి 12 కుర్చీలు, ఆరు వైట్‌ మార్కర్‌ బోర్డులు …

Read More »

విద్యార్థులను చైతన్యవంతం చేయండి….

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ కళాశాల స్థాయిలోనే విద్యార్థిని, విద్యార్థులను చదువుతోపాటు, క్రమశిక్షణ, యాంటీ డ్రగ్స్‌పై చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఆయా కళాశాలలలో ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులపైనే ఉందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్‌ కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిజామాబాద్‌ జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని …

Read More »

సమన్వయంతో ఇంటర్‌ విద్య బోధన జరగాలి..

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ విద్య లో ప్రతిష్టవంతమైన ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్‌ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని నిజామాబాద్‌ జిల్లాకు ఇంటర్‌ బోర్డు నియమించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న (హైదరాబాద్‌ జిల్లా ఇంటర్‌ విద్య అధికారి, స్పెషల్‌ ఆఫీసర్‌) అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో శనివారం పలు కళాశాలలను తనిఖీ చేసి ఆయన …

Read More »

దొడ్డిదారిలో బ్యాక్‌ లాగ్‌ ఉద్యోగాల భర్తీ

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బ్యాక్‌ లాగ్‌లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మైహిపాల్‌ యాదవ్‌ కామారెడ్డి ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌజ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్బు …

Read More »

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌లోగల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, ప్లే గ్రౌండ్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపర్చిన వాటికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »