డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణం డిచ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న సైన్స్ బిల్డింగ్ పనులను గురువారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పర్యవేక్షించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివ శంకర్, ఎ. ఇ. వినోద్ కుమార్ ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఎడ్యూకేషన్ అండ్ వెల్ఫేర్ ఇంఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్ మెంట్ అండ్ కార్పోరేషన్ (టిఎస్‌ఇడబ్ల్యూఐడిసి) ఆధ్వర్యంలో సైన్స్ బిల్డింగ్ …
Read More »యూనివర్సిటీలో సిఎం జన్మదిన వేడుకలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్స్ అసోషియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలువకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ …
Read More »21 వరకు బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల రీవాల్యూయేషన్, రీకౌంటింగ్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన ఐదవ, ఆరవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 21 వ తేదీ వరకు రీవాల్యూయేషన్, …
Read More »28 నుంచి డిగ్రీ థియరీ పరీక్షలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 28 వ తేదీ నుంచి జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్డ్ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు …
Read More »22 నుంచి ఎం. ఎడ్. థియరీ పరీక్షలు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎం.ఎడ్. కళాశాలలోని రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 25 వ తేదీ వరకు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్ షెడ్యూల్డ్ వెలువరించారు. పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరుగుతాయన్నారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్. …
Read More »పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలలో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి నోటిఫికేషన్ విడుదల చేశారు. హిందీ – 1, ఉర్దూ – 1, లా – 2, మాస్ కమ్యూనికేషన్ -2, ఎంబిఎ ఫైనాన్స్ – 1, బయో టెక్నాలజీ -1, బాటనీ – 1 సబ్జెక్టుల్లో పార్ట్ – టైం …
Read More »జ్యోతిబా ఫూలే వసతి గృహం సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాల (వసతిగ ృహాం) ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహ భవనం శిథిలావస్థలో ఉందని మరమ్మతులు చేపట్టాలని ప్రిన్సిపాల్ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జంగంపల్లి లోని పల్లె …
Read More »టీయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ గా డా. భ్రమరాంబిక
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. భ్రమరాంబిక నియామకం పొందారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ కె. శివశంకర్ జారీ చేశారు. డా. భ్రమరాంబిక ఇది వరకు పీజీ కాంఫిడెన్షియల్ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, కాంపిటేటీవ్ సెల్ డైరెక్టర్‌గా, పబ్లికేషన్ …
Read More »కోవిద్ కాలం ద్వారా జండర్ వివక్ష ఇంకా కొనసాగుతుందని నిరూపితమైంది
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం డైరెక్టర్ డా. కె. అపర్ణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘జండర్ ఈక్వాలిటీ – ఇష్యూస్ అండ్ చాలెంజెస్’’ (జండర్ సమానత్వం – సమస్యలు, సవాళ్లు) అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్ విభాగం విశ్రాంతాచార్యులు, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య తోటా జ్యోతీ రాణి విచ్చేసి …
Read More »స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మార్చి 11 చివరితేదీ
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరితేదీ మార్చి 11 అని అధ్యయన కేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మానసికంగా చెవులకు, కళ్ళు సంబంధిత అంగవైకల్యంతో ఉన్న పిల్లలకు బోధించడానికి స్పెషల్ బి.ఇడి ఉపయోగపడుతుందన్నారు. బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి., బి.సి.ఏ., బి.బి.ఎం., బి.ఇ., …
Read More »