డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్. కళాశాలలోని రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 25 వ తేదీ వరకు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్ షెడ్యూల్డ్ వెలువరించారు. పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరుగుతాయన్నారు. కావున ఈ …
Read More »అంతర్జాతీయ జర్నల్‌కి ఎంపిక
వేములవాడ, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేములవాడ మండల పరిధిలో గల స్థానిక అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ పిజి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. తిరుకోవెల శ్రీనివాస్ “Studies on Diatom vapriations with reference to Physio – Chemical Properties of water of Hussain Sagar lake of Hyderabad in Telangana” పరిశోధక వ్యాసం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురణకు ఎంపికైనట్లు …
Read More »పలువురు అధ్యాపకులకు అకడమిక్ పదవులు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పలువురు అధ్యాపకులకు అకడామిక్, పాలనాపరమైన పదవీ బాధ్యతలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గురువారం తన చాంబర్ లో అప్పగించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఉత్తర్వులను జారీ చేశారు. బీసీ సెల్ డైరెక్టర్‌గా మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రభంజన్ యాదవ్, మైనారిటీ సెల్ డైరెక్టర్‌గా ఉర్దూ …
Read More »హిందీలో విజయలక్ష్మికి డాక్టరేట్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హిందీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి లావూరి విజయలక్ష్మికి పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేశారు. అందుకు సంబంధించిన వైవా-వోస్ (మౌఖిక పరీక్ష) ను గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించారు. హిందీ విభాగంలోని అసోషియేట్ ప్రొఫెసర్ డా. పి. ప్రవీణాబాయి పర్యవేక్షణలో పరిశోధకురాలు ‘‘బంజారా సమాజ్ ఉద్భవ్, పరివేశ్’’ అనే …
Read More »ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు
కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు. వివిధ రకాల ఉద్యోగాలు పొందడానికి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యే విధానాన్ని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చదివి …
Read More »విద్యార్థులకు డిజిటల్ విద్యనందించాలి….
కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సూచించారు. సైన్స్ ల్యాబ్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు కలెక్టర్ వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, మండల విద్యాధికారి ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు సాయిలు, …
Read More »కల్నల్ సంతోష్‌బాబుకు విసి శ్రద్దాంజలి
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఇటీవల కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు సతీమణి సంతోషీని ఆత్మీయంగా కలిశారు. గాల్వాన్ వ్యాలీలో భారతదేశ సైనికాధికారిగా వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు పరమ వీర్ చక్ర ప్రదానం చేసిన సందర్బంలో సతీమణి సంతోషిని శాలువా, జ్ఞాపికలతో కలిసి పరామర్శించారు. కల్నల్ ధైర్య సాహసాలను, దేశ సేవలో …
Read More »16 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 9 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 16 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …
Read More »ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపల్‌గా ఆచార్య ఆరతి
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపల్‌గా కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఆచార్య సిహెచ్. ఆరతి నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో బధవాతం ఉదయం ప్రిన్సిపల్ నియామక పత్రాన్ని అందించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆరతికి వీసీ, రిజిస్ట్రార్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య …
Read More »మిగిలిన సీట్లకు స్పెషల్ నోటిఫికేషన్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో 2021-22 విద్యాసంవత్సరంలో మిగిలిపోయిన పీజీ అడ్మిషన్స్‌లో మిగిలిన సీట్లకు సిపిజిఇటి – 2021 కన్వీనర్ స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ డా. సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ వివిధ విశ్వవిద్యాలయాలలోని ప్రధాన క్యాంపస్, పీజీ సెంటర్స్, విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ …
Read More »