Education

అంతర్జాతీయ సదస్సుకు ఎకనామిక్స్‌ విభాగాధిపతి సంపత్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని ఎకనామిక్స్‌ విభాగాధిపతి టి. సంపత్‌ ఈ నెల 24, 25 తేదీలలో ముంబయ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెక్యూరిటీ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబి), నేషనల్‌ ఇన్స్‌ టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రూరిటీస్‌ మార్కెట్స్‌ (నిజ్మ్‌) సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఇన్వెస్టింగ్‌ ఇన్‌ రికవరి: చాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునిటీస్‌ ఫర్‌ ఇండియన్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌’’ అనే అంశంపై …

Read More »

తెలుగులో ముగ్గురికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థులు కె. పద్మారాణి, వి. రూప్‌ సింగ్‌, డి. రాజేష్‌లకు బుధవారం పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో విభాగాధిపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. కె. లావణ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి కె. పద్మారాణి ‘‘తెలంగాణ కవిత్వం వివిధ వాదాల పరిశీలన’’ అనే అంశంపై …

Read More »

ఫిబ్రవరి 7 నుంచి పరీక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ డిగ్రీ (ఓల్డ్‌ బ్యాచ్‌, సి.బి.సి.ఎస్‌) పరీక్షలు గతంలో జనవరి 17 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా, తిరిగి ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికాలు పేర్కొన్నారు. డిగ్రీ (ఓల్డ్‌ బ్యాచ్‌) మూడో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు. అదేవిధంగా …

Read More »

హాస్టల్స్‌ను సందర్శించిన వీసీ

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్స్‌ను మంగళవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ సందర్శించారు. పాత బాలుర హాస్టల్‌లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. హాస్టల్స్‌ గదులకు రంగులు వేయడం, తలుపులు, కిటికీలకు వడ్రంగి పని, గోడలకు, నేలకు రంధ్రాలు పడిన చోట సిమెంట్‌ పనులు, కుల్లాయిలను బాగుచేయడం, పాడైపోయిన కొత్త బల్బులను …

Read More »

అసభ్యకరమైన పోస్ట్‌ పెడితే లక్ష రూపాయలు జరిమానా

డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం, నిజామాబాద్‌ సౌజన్యంతో డైరెక్టర్‌ డా. కె. అపర్ణ ఆదివారం ‘‘సైబర్‌ నేరాలు – మహిళా సంరక్షణ’’ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో షీ టీం, నిజామాబాద్‌ మహిళా కానిస్టేబుల్స్‌ పి. రేఖా రాణి, టి. హరితా రాణి వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌లో హాజరై …

Read More »

ఉమెన్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘‘సైబర్‌ నేరాలు – మహిళా సంరక్షణ’’ అవగాహనా సదస్సు

డిచ్‌పల్లి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం, నిజామాబాద్‌ సౌజన్యంతో ఈ నెల 30 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘‘సైబర్‌ నేరాలు – మహిళా సంరక్షణ’’ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డా. కె. అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో షీ టీం, నిజామాబాద్‌ మహిళా కానిస్టేబుల్స్‌ …

Read More »

ఫిబ్రవరి 9 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్రవరి 9 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ …

Read More »

టీయూలో దేశభక్తి పాటల పోటీ

డిచ్‌పల్లి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం ఆధ్వర్యంలో డైరెక్టర్‌ డా. కె. అపర్ణ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వర్చువల్‌ వేదికగా ఆన్‌లైన్‌లో ‘‘దేశభక్తి పాటల పోటీ’’ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల బాలికలు దీప్తి, శ్యామల, అరుణ, వైష్ణవి, లావణ్య, కిరణ్మయి, మహతి, ప్రణతి, నవ్య, శృతి, రమ్య, సంధ్య, …

Read More »

టీయూలో జాతీయ జెండా ఆవిష్కరణ

డిచ్‌పల్లి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ పరిపాలనా భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మొదటగా మహాత్మా గాంధీ, డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ సర్వసత్తాక, సామ్యవాద, …

Read More »

టీయూ వీసీకి వైశ్య వికాసం డైరీ బహూకరణ

డిచ్‌పల్లి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కు వాసవి గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ యర్రం విజయ్‌ కుమార్‌ వైశ్య వికాసం డైరీని మంగళవారం వీసీ చాంబర్‌లో బహూకరించారు. నాగరాజు డైరీని వీసీకి అందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాసవి క్లబ్‌ వారు వివిధ సామాజిక, సాంస్కృతిక సేవా రంగాలలో విస్తృతమైన సేవలందిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »