కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ టిఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలకు 2024-26 సంవత్సరాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య …
Read More »23న మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని పిజెఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్ మరియు ఎకనాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ వారు దాదాపు 300 వందల ఉద్యోగుల కొరకు అర్హత గల అభ్యర్థుల కొరకు ఉద్యోగమేలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగ మేళకు హాజరగు అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి ఉండాలని, డిగ్రీ స్థాయిలో ఏ గ్రూపులైనా విద్యను …
Read More »పీజీ పరిక్షలను తనిఖీ చేసిన వైస్ ఛాన్స్‌లర్
డిచ్‌పల్లి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ మరియు ప్రాక్టికల్) పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ …
Read More »జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మోర్తాడ్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు …
Read More »రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోస్టర్ ఆవిష్కరణ
కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర స్థాయిలో గణిత ప్రతిభా పరీక్షలను విజయవంతం చేసేందుకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిచే పోస్టర్ ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు ప్రోత్సహించడానికి ప్రతిభ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. తాడ్వాయి శ్రీనివాస్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడానికి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. కార్యక్రమంలో టిఎంఎప్ రాష్ట్ర …
Read More »సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్ చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. మొదటగా కామారెడ్డి పట్టణానికి వచ్చినటువంటి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర …
Read More »సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు
బాన్సువాడ, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పిలను, సమగ్ర శిక్ష ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోనాపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీలకు పే స్కేల్ వేతనంతోపాటు ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో …
Read More »గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. గ్రూప్ 2 రెండవ రోజున జరిగిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం రోజున తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలు త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మెడికల్ సేవలు పై చీఫ్ …
Read More »కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం
నిజామాబాద్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది …
Read More »కామన్ డైట్ మెను ప్రారంభించిన పోచారం
బాన్సువాడ, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలకు గాను శనివారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెను ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. పాఠశాల మెస్‌ను తనిఖీ చేసి …
Read More »