డిచ్‌పల్లి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్య ప్రాంగణం డిచ్‌పల్లిలోని పాత బాలుర వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఆకస్మిక తనిఖీ చేశారు. తనికీలో భాగంగా వర్కర్లు అందరూ భాద్యతగా వ్యవరించాలని సూచించారు. తనికీలో భాగంగా వంటగదిని, వాటర్ ప్లాంట్, మెస్స్ గదిని, బియ్యాన్ని , ఇతర వస్తువులను పరిశీలించారు. ప్రస్తుతము విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, వర్కర్స్ ఎంత …
Read More »మధ్యాహ్నం భోజనం తనిఖీ…
రుద్రూర్, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామ పంచాయతీ పరిధి శివారులో ఉన్న మైనార్టీ రెసిడెన్సీ బాయ్స్ స్కూల్, గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, వంట సామాగ్రిని మంగళవారం (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాలలో వంటగదిని, వంట సామాగ్రిని పరిశీలించి మధ్యాహ్న భోజన …
Read More »అక్రమ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందే
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల తొలగింపులో స్పష్టత ఇవ్వాలని, అక్రమ నియామకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌కు పిడిఎస్‌యు, పివైఎల్, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ మాట్లాడారు. యూనివర్సిటీలో అక్రమ టీచింగ్, నాన్ …
Read More »తెలంగాణ ఏకనామిక్స్ అసోసియేషన్ కాన్ఫరెన్సు విజయవంతం చేయండి
డిచ్‌పల్లి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 12, 13 2022 న తెలంగాణ ఏకనామిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్సు విజయవంతం చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గుప్త పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో కాన్ఫరెన్సుకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జరగబోయే సమావేశంలో …
Read More »పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సమావేశం
నందిపేట్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయులు జాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిపామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 208 మంది పిల్లలు ఉన్నారని వారికి విద్య బోధించడానికి ఉపాధ్యాయుల కొరత ఉందని తరగతి గదులు కొరత ఉందని పిల్లలు తల్లిదండ్రులకు వీడీసీ …
Read More »పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read More »జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం మొత్తం విద్యార్థులు 17,752 మందికి గాను 16,629 హాజరయ్యారు. జనరల్ 15990 మంది విద్యార్థులకు గాను 899 మంది విద్యార్థులు గైర్హాజర్ కాగా 15,980 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ మొత్తం విద్యార్థులు ఒక వెయ్యి 772 మందికి గాను 1548మంది విద్యార్థులు హాజరుకాగా, …
Read More »ఇంటర్ పరీక్షల్లో 1247 మంది గైర్హాజరు
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఆదివారం ఐదో రోజున జిల్లాలోని 71 పరీక్ష కేంద్రాల్లో మొత్తం విద్యార్థులు 1247 మంది గైర్హాజరు అయ్యారు. జిల్లాలోని మొత్తం 57 పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ పర్యవేక్షించి తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘు రాజ్ జిల్లా కేంద్రంలోని నాగారం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (మైనారిటీ) …
Read More »టి.యు. ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు
డిచ్‌పల్లి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఈ.సి. సమావేశంలో పలు విషయాలు ఆమోదించారు. ఈ. సి సభ్యుల సూచన మేరకు ప్రస్తుత రిజిస్ట్రార్‌ను మార్చి ఆచార్య యదగిరిని నియమించారు. పొరుగు సేవల ఉద్యోగులను ఎవరిని అపాయింట్ చేయలేదని తెలిపారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు ప్రభుత్వ సూచనల మేరకు పెంపు చేయడం …
Read More »ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక…
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 29, 30 తేదీలలో జరగవలసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 31 (ఆదివారం) తేదీ నవంబర్ 1వ తేదీన (సోమవారం) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘు రాజ్ తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇది వరకే షెడ్యూల్ ప్రకటించిందని తెలిపారు. అక్టోబర్ 29, 30 తేదీలలో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31, నవంబర్ 1వ …
Read More »