Education

స్పెషల్‌ బిఇడి అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది నవంబర్‌ 3

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో స్పెషల్‌ బి.ఇడి ప్రవేశ పరీక్ష వ్రాసి అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్‌ 3 తేదీ లోపు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసి, సర్టిఫికెట్స్‌ని స్కాన్‌ చేసి మీ సేవా కేంద్రాలలో అప్‌లోడ్‌ చేయాలని అధ్యయన కేంద్ర రిజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసిన తరువాత …

Read More »

ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ను కలిసిన పి.డి.ఎస్‌.యు నాయకులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో 2017 తర్వాత జరిగిన టీచింగ్‌ (పార్ట్‌ టైం లెక్చరర్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌), నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు గా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్‌.యు రాష్ట్ర నాయకుడు ఎం.నరేందర్‌ మాట్లాడుతూ 2017 లో జరిగిన అవుట్‌సోర్సింగ్‌ నియామకాలు రద్దు చేసిన తర్వాత అప్పటి …

Read More »

జివో 60 ప్రకారం వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి జీవో నెంబర్‌ 60 ని వర్తింపచేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపు నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా డిచ్‌పల్లి కేజీబీవీ ముందు నిరసన ప్రదర్శన చేశారు. …

Read More »

పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా బాల శ్రీనివాస మూర్తి

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్‌గా తెలుగు అధ్యయన విభాగం అసోసియేట్‌ ప్రోఫ్రెసర్‌ డాక్టర్‌ జి. బాల శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ గుప్తా ఆదేశాలమేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య పి. కనకయ్య బుధవారం డాక్టర్‌ బాల శ్రీనివాస మూర్తికి నియామక పత్రాన్ని అందచేశారు. తనకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా భాద్యతలు అప్పగించడంపై …

Read More »

నవంబర్‌ 1 నుండి బయోమెట్రిక్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య పి.కనకయ్య అధ్యక్షన డీన్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు అంశాలు చర్చించినట్టు తెలిపారు. నవంబర్‌ 1వ తేదీ నుండి టీచింగ్‌ స్టాఫ్‌ (రెగ్యులర్‌, అకాడమిక్‌ కన్సల్టెంట్స్‌) నాన్‌ టీచింగ్‌ (రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌) కి బయోమెట్రిక్‌ అటెండెన్సు ఉంటుందని, యూనివర్సిటీలో పీజీ ఇంటెక్‌ సీట్స్‌ 30 …

Read More »

పరీక్షల సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌తో టెంపరేచర్‌ పరీక్షించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్ని కేంద్రాల ఛార్జీలను, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పరీక్షలు జరుగుతున్న కేంద్రాలలో పర్యటించి పరిశీలించారు. స్థానిక కంఠేశ్వర్‌లో గల ఉమెన్స్‌ కాలేజ్‌, గంగాస్థాన్‌లో గల ఎస్‌ఆర్‌ …

Read More »

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుజి 2వ, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు 2021కు సంబంధించిన ఫలితాలు ఇటీవలే విడుదల చేయడం జరిగిందని తెలంగాణ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన రీ వాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ విద్యార్థులు వారి సంబంధిత కళాశాలలో ఈనెల …

Read More »

విద్యార్థి విభాగం అధ్యక్షులుగా శ్రావణ్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్‌ గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బొడ్డు శ్రవణ్‌ కుమార్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ …

Read More »

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల రద్దు…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు. ఎవరైనా విధులు నిర్వర్తించి ఉంటే అధికారులు సొంతంగా వేతనాలు చెల్లించాలన్నారు. వర్సిటీలో గత నెలలో పొరుగు సేవల కింద ఉద్యోగాలు భర్తీ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ వందల సంఖ్యలో నియామకాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో …

Read More »

పీజీ సెట్‌ ఫలితాల్లో ఆర్కె విద్యార్థుల ప్రభంజనం

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పిజి సెట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆర్‌కె డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారనీ ఆర్కె కళాశాలల సీఈవో జైపాల్‌ రెడ్డి తెలిపారు. పిజి తెలుగు విభాగంలో కే సంధ్య రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును, భౌతిక శాస్త్ర విభాగంలో భానుప్రసాద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »