Education

పరీక్షల నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు..

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు అన్ని పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఉన్నత విద్య అధికారులు, ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రఘురాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిఐ ఈఓ …

Read More »

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని కోరారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని …

Read More »

భరతజాతి ఆచార్యుడు వాల్మీకి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశ కుటుంబ వ్యవస్థ బలం రామాయణం అని, ఆ రామాయణాన్ని అందించిన వాల్మీకి భారత జాతికే ఆచార్యుడని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. బుధవారం కేర్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన వాల్మీకి జయంతి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. రామాయణ కావ్యం ద్వారా లక్షల సంవత్సరాలు అయినా కరిగిపోని మానవ సంబంధాల రహస్యాలను వాల్మీకి ప్రపంచానికి …

Read More »

కోవిడు నిబంధనలతో ఇంటర్‌ పరీక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నిబంధనలతో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్‌ విద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయవచ్చని అడిషనల్‌ కలెక్టర్‌ బి చంద్రశేఖర్‌ అన్నారు. ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న మొదటి సంవత్సరం ఇంటర్‌ పరీక్షల నిర్వహణ నిమిత్తం సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమావేశం బుధవారం న్యూ అంబేద్కర్‌ భవన్‌లో …

Read More »

మహాత్మా! జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యు.ఐ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఓ మహాత్మా ! జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధుల కళ్ళు తెరిపించండని కోరారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు వరద బట్టు వేణురాజు మాట్లాడుతూ జిల్లాకు తలమానికంగా ఉన్న డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీలో అక్రమనియామకాలు, కోట్లల్లో అవినీతి జరుగుతున్నా …

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన క్యాంప్‌ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్‌ …

Read More »

మాస్‌ కాపీయింగ్‌కు సిద్ధమవుతున్న కాలేజీలు…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు 25తేది నుండి ప్రారంభం కాబోతున్న సందర్భంగా జిల్లాలోని కొన్ని ప్రవేటు కళాశాలలు మాస్‌ కాపీయింగ్‌ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న విషయం ఏబివిపి దృష్టికి వచ్చిందని కాగా కామారెడ్డి జిల్లా కన్వినర్‌ బాను ప్రసాద్‌ అధ్వర్యంలో సోమవారం నోడల్‌ అఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతు కొన్ని కళాశాలలు …

Read More »

ఉచిత ఉద్యోగ శిక్షణ,కల్పన కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కాన్షిడరేషన్‌ ఆఫ్‌ వుమెన్‌ ఆంత్ర పోసర్స్‌ వారి ఆద్వర్యంలో ఈనెల 21 వతేది నుంచి ప్రారంభం కానున్న ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో అడ్వాన్స్‌ వెల్డర్‌, ఇండస్ట్రియల్‌ పెయింటర్‌, హౌస్‌ కీపర్‌, కామేస్‌ షేఫ్‌, మెడిసినల్‌ ప్లాంట్‌ గ్రోవర్‌ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ 1 నుంచి 3 నెలల …

Read More »

మెడికల్‌ కళాశాల కోసం స్థల పరిశీలన

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం కోసం 40 ఎకరాల స్థలాన్ని బుధవారం ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. అనంతరం ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

పకడ్బందీగా ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 నుండి నిర్వహించే ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు అన్ని ముందస్తు ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో పరీక్షలపై సంబంధిత అధికారులతో ఏర్పాట్ల కొరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్‌ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో మొదటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »