కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అసమర్థ పాలన వల్ల 200ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడం కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని, రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే నోటిఫికేషన్లు వెయ్యకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను …
Read More »జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట మాధవరావుకి ఫిర్యాదు చేసినట్టు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యార్థులకు కావలసిన డ్యూయల్ డిస్క్ బెంచీలు, …
Read More »పిఆర్‌టియు నిబద్ధతతో పనిచేస్తుంది
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ నిబద్ధతతో సభ్యుల ఆశయాలకనుగుంగా పని చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ సభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఏర్పాటుచేసిన పిఆర్‌టియు 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన …
Read More »గురుకుల పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం
వేల్పూర్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిజామాబాద్ జిల్లాలో గురుకుల పాఠశాలలకు ఎంపికైన 15 విద్యార్థులకు శాలువా మెమొంటోతో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, జమాలుద్దీన్ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రుల తర్వాత మొదటి గురువు ఉపాధ్యాయులని తెలిపారు. గత పది సంవత్సరాల నుండి గురుకుల పాఠశాలలకు 150 విద్యార్థినీ …
Read More »విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
వేల్పూర్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కుకుకునూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎ.జి.లీ.టి. సంస్థప్రతినిధులు విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు వితరణ చేసినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను, పెన్నులు, పెన్సిల్లు ఏ.జీ.లి.టి. సంస్థ ప్రతినిధులు అందజేశారని, వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు …
Read More »పెండిరగ్ ఉపకార వేతనాలు ఇవ్వాలి
నారాయణఖేడ్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగులో ఉన్న స్కాలర్ షిప్ ఫీ రేయింబర్మెంట్ ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఖేడ్ ప్రభుత్వ కళాశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి ఈశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి స్కాలర్ షిప్, ఫీ రేయింబర్మెంట్ పెండిరగ్‌లో …
Read More »విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలి
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలని ఓయు ప్రొఫెసర్ డాక్టర్ రాము షెఫర్డ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షకు సంబందించిన వైవా కార్యక్రమానికి ఆయనతో పాటు సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా కళాశాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎస్‌డబ్ల్యు వృత్తి విద్యా కోర్సులో …
Read More »డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఏ., ఎం.కాం., ఎంఎస్‌సి, ఎంబిఏ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల 200 రూపాయల అపరాధ రుసుముతో 13 అక్టోబర్ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి …
Read More »టియులో న్యాయ చైతన్య సదస్సు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయవిభాగంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా న్యాయసేవ సంస్థ కార్యదర్శి జె.విక్రమ్ న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల పరిణతి వలన సమాజాన్ని చైతన్యపరచాలని ప్రోత్సహించారు. కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టియు న్యాయవిభాగాధిపతి డాక్టర్ స్రవంతికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ …
Read More »తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలి
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యునివర్సిటీలో 2017 నుండి నేటి వరకు జరిగిన టీచింగ్-నాన్ టీచింగ్ పోస్టుల నియామకంపై విచారణ జరిపి వాటిని రద్దు చేసి నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌లు విడుదల చేసి నియామకాలు జరుపాలని ప్రగతి శీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర నాయకులు సుమన్ డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లో కుమార్ నారాయణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. …
Read More »