Education

అల్లకొండ సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం

బాల్కొండ, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో అక్టోబర్‌ 2 వ తేదీ శనివారం అల్లకొండ సాహిత్య కళా పీఠము-బాల్కొండ ఆవిర్భావ సభతో పాటు బతుకమ్మ అంశంపై కవి సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్టు కళా పీఠము వ్యవస్థాపకులు కంకణాల రాజేశ్వర్‌ గురువారం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైదిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య శ్రీధర …

Read More »

పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యునివర్సిటీ పరిధిలో సెప్టెంబర్‌ 28, 29 న జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలలో ఎటువంటి మార్పు లేదన్నారు. వాయిదా వేసిన పరీక్షల …

Read More »

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నవంబర్‌ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 30న నిర్వహిస్తారు. విద్యార్థులు 2021-22లో ఐదో తరగతి చదివి ఉండాలి. విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలోని పభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4వ తరగతులు చదివి ఉండాలి. దరఖాస్తులను …

Read More »

25న జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదా…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం (సెప్టెంబర్‌ 25) నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష శనివారం నిర్వహించనుండడంతో ఆ రోజునాటి పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా అందించే పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ …

Read More »

త్యాగాలు విద్యార్థులవి.. భోగాలు కెసిఆర్‌ కుటుంబానివి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ కుటుంబ అసమర్థ పాలనే కారణమని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని అనుకుంటే కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిరదని, కెసిఆర్‌ కుటుంబానికి 5 ఉద్యోగాలు వస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్లు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. …

Read More »

న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నమూనా న్యాయస్థానం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయశాస్త్ర విభాగం ఆద్వర్యంలో సోమవారం మూట్‌ కోర్ట్‌ ట్రయల్స్‌ (నమూనా న్యాయస్థానం) కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు విభాగ అద్యక్షులు డాక్టర్‌ బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్‌ విద్యార్థుల కోసం ఉద్దేశించిన నమూనా న్యాయస్థానం కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఆమె వివరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్‌ స్రవంతి తెలిపారు. …

Read More »

22 నుండి పిజి పరీక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈనెల 22వ తేదీ నుండి పిజి పరీక్షలు ప్రారంభమవుతున్నట్టు ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పిజి ద్వితీయ సంవత్సరం ఈనెల 22 నుండి 27వ తేదీ వరకు పిజి మొదటి సంవత్సరం ఈనెల 28 నుండి అక్టోబర్‌ 3వ తేదీ వరకు అభ్యర్థులు …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎంకాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు 200 రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 28వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ …

Read More »

స్థానికులకే ఉద్యోగాలలో అవకాశం ఇవ్వాలి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత నెల రోజులుగా ఔట్‌ సోర్సింగ్‌ ప్రతిపాధికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, వేరే జిల్లా వారిచే భర్తీ చేయకూడదని వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌కి టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ గౌడ్‌ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, కుక్‌, స్వీపర్‌, అటెండర్‌, సెక్యురిటి …

Read More »

నిబంధనలు పాటించని బి.ఎడ్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బి.ఎడ్‌ కళాశాలలకు 2021- 21 విద్యాసంవత్సరానికి అనుమతులు ఇవ్వరాదని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్‌ యాదవ్‌ విసీ, రిజిస్టర్‌ల దృష్టికి తీసుకువచ్చారు. చాలా కళాశాలల్లో ఎన్‌సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని 100 మంది విద్యార్థులకు 17 మంది అధ్యాపకులు ఉండాల్సి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »