Education

విద్యాసంస్థల్లో సమస్యలు లేకుండా చూడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 నెలల తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థలలో సమస్యలు రాకుండా చూడాలని 100 శాతం కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, అటవీ పునరుద్ధరణ పనులు మరింత వేగం పెంచాలని రైతు వేదికలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో పూర్తిస్థాయిలో హరితహారం జరగాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి మండల …

Read More »

ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయండి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ మెంబర్‌ తానోబా సుమిత్రానంద్‌ను కామారెడ్డి జిల్లా విద్యార్థి నాయకుడు గడ్డం సంపత్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమిత్రానంద్‌కు చిత్రపటాన్ని అందజేసి టీఎస్‌ పీఎస్సీ కమిటీలో సభ్యురాలిగా నియామకం కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు మరింత వేగవంతంగా కమీషన్‌ ఆద్వర్యంలో ఆయా …

Read More »

స్కాలర్‌షిప్‌ ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు రావలసిన నాలుగు సంవత్సరాల స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో విద్యార్థుల పెండిరగ్‌ స్కాలర్‌ షిప్లపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2017-18 నుండి 2020-21 వరకు నాలుగు …

Read More »

విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలి

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సహకారంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని, విద్యార్థులు నిర్భయంగా, స్వచ్చందంగా పాఠశాలకు రావాలని వ్యాయామ ఉపాధ్యాయురాలు కాశిరెడ్డి సునీత పేర్కొన్నారు. వేల్పూర్‌ మండలం లక్కోరా గ్రామ ప్రభుత్వ పాఠశాల గత 18 నెలల తర్వాత ప్రారంభం కాగా రెండవ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని అధిక సంఖ్యలో పాఠశాలకు హాజరయ్యే విధంగా సహకరించారన్నారు. పాఠశాలలో …

Read More »

విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన జరగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తెరిగి పాఠ్యాంశాలు బోధించాలని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కోటగల్లీలోని శంకర్‌ భవన్‌ పాఠశాలలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఉపాధ్యాయులతో ప్లాన్‌-ఎ (గత తరగతిలో ముఖ్యమైన అంశాలు) ప్లాన్‌-బి (ప్రస్తుత తరగతిలో అంశాలు) తయారు చేసుకోవాలని …

Read More »

18 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ , ప్రైవేట్‌ అన్ని విద్యా సంస్థలలో పనిచేసే టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ సిబ్బందితోపాటు ఆ సంస్థలలో ఇతర పనులు చేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థికి కూడా నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ చేయించాలని ఈ కార్యక్రమం వచ్చే బుధవారం కల్లా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, …

Read More »

ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మరికొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 4 నుంచి వెబ్‌ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది. విద్యార్థులు ధ్రువపత్రాలను పొందేందుకు ఇబ్బందులు పడుతుండటంతో కౌన్సెలింగ్‌ గడువును పొడిగించాలని ఉన్నత విద్యామండలికి కొన్ని సంఘాలు వినతిపత్రాలు ఇచ్చాయి. దానికితోడు జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు ప్రక్రియ …

Read More »

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన సుస్మిత

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో చదువుకొని ఇటీవలే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన సుస్మితను వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య డి.రవీందర్‌ అభినందించారు. న్యాయమూర్తిగా భవిష్యత్తులో ఎంతో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. జగిత్యాల జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుస్మిత 2015`18 సంవత్సరాల మధ్య తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తాను ఉన్నత స్థాయిని చేరుకునేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో …

Read More »

న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా ఆచార్య వినోద్‌కుమార్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య గాలి వినోద్‌ కుమార్‌ మార్గదర్శకత్వంలో న్యాయశాస్త్ర విభాగం ఎంతో అభివృద్ధిని సాధించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య డి.రవీందర్‌ ఆకాంక్షించారు. ఆచార్య వినోద్‌కుమార్‌ న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి విశ్వవిద్యాలయానికి వచ్చిన సందర్భంగా వైస్‌ఛాన్స్‌లర్‌ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య పి.కనకయ్య, న్యాయశాస్త్ర విభాగం అధ్యక్షులు డాక్టర్‌ స్రవంతి, ఆచార్యులు డాక్టర్‌ ఎల్లోసా, డాక్టర్‌ …

Read More »

విద్యార్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏది లేదు

ఎడపల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని ఉపాధ్యాయులు ఈ దిశగానే ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని జానకంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించారు. 8, 9, 10 తరగతి క్లాసులను పరిశీలించారు. డిజిటల్‌ తరగతుల ద్వారా ఏం నేర్చుకున్నారని విద్యార్థులను ఆరా తీశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »