Education

సిపియస్‌ విధానాన్ని రద్దు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబందించిన సిపిఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తపస్‌ జిల్లా శాఖ పక్షాన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా శాఖ అధ్యక్షులు పులగం రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తపస్‌ రాష్ట్ర శాఖ పిలుపు …

Read More »

అన్ని చర్యలు తీసుకున్నాం… సమ్యలుంటే చెప్పండి…

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో పాటు అన్ని గ్రామాలలో పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థిని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కరోణ వైరస్‌ కారణంగా గత 16 నెలల తర్వాత పాఠశాలలు పున ప్రారంభం కావడంతో పాఠశాలలను గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో …

Read More »

అధికారులు పాఠశాలలు తనిఖీ చెయ్యాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నుండి స్కూల్స్‌ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్‌ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, డివిజన్‌ మండల స్థాయి …

Read More »

పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని పాఠశాలలో విద్యా సంస్థలలో విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు నూటికి నూరు శాతం పాటించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం నుండి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆయన డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రేయర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించి ఆయన విద్యార్థులకు పలు సూచనలు …

Read More »

15 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు……

ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించారు. ప్రవేశాల గడువు మంగళవారంతో ముగియనుండగా, మరో 15 రోజులపాటు గడువు పొడిగిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ సోమవారం ఆదేశాలు జారీచేశారు. మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కారణంగా పలు ప్రైవేట్‌ కాలేజీలకు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువును పెంచారు.

Read More »

ప్రారంభానికి సిద్ధం.. విద్యార్థులకు స్వాగతం…

వేల్పూర్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కరోణ వైరస్‌ కారణంగా పాఠశాలలు మూసివేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలమేరకు సెప్టెంబర్‌ ఒకటి నుండి పాఠశాలలను ప్రారంభం చేసేందుకు అధికారులు, ఉపాధ్యాయబృందం ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థిని విద్యార్థులు చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ అవార్డు

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ వారి గ్రీన్‌ ఛాంపియన్‌ అవార్డు లభించింది. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి తరపున సర్టిఫికెట్‌ అందించారు. ధ్రువపత్రాన్ని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ప్రిన్సిపాల్‌, అధ్యాపకులకు అందజేశారు. పచ్చదనం పెంపొందించుట, నీటి సంరక్షణ కొలనులు ఏర్పాటు చేయుట, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి…

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, హాకీ మాంత్రికుడు క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు …

Read More »

తరగతులన్ని శానిటైజ్‌…

ఆర్మూర్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సెప్టెంబర్‌ 1 వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న పాఠశాలలను శానిటైజ్‌ చేయాలనీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చేసిన సూచన మేరకు ఆర్మూర్‌ పట్టణంలోని రెండవ వార్డులోని వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్‌ సిబ్బంది శానిటైజ్‌ చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేసారు. పనులను కౌన్సిలర్‌ సంగీత ఖాందేష్‌ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సంగీత …

Read More »

టియు పిఆర్‌వోగా డాక్టర్‌ బాలశ్రీనివాస మూర్తి

డిచ్‌పల్లి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగం అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పిఆర్‌వో (పౌర సంబంధాల అధికారి) గా నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం మూర్తికి నియామక ఉత్తర్వులు అందజేశారు. డాక్టర్‌ శ్రీనివాసమూర్తి గతంలో కూడా పిఆర్‌వోగా బాధ్యతలు నిర్వహించారు. ఇదివరకు పోటీ పరీక్షల శిక్షణ విభాగం డైరెక్టర్‌తో పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »