Education

ప్రతి పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. బుధవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు …

Read More »

ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలి

కామరెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దంలాగా తయారు కావాలని, పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, విద్య, …

Read More »

టీయూకు ఎన్‌ఎస్‌ఎస్‌లో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ ఎస్‌ ఎస్‌ (జాతీయ సేవా పథకం) కు స్వచ్చ యాక్షన్‌ ప్లాన్‌ (ఎస్‌ఏపి) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు 2020-21 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ ప్రదానం చేశారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ అఫీస్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) చిత్ర మిశ్ర తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. …

Read More »

తెలంగాణ కవి రాజు నంబి శ్రీధర రావు

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పద్యం రసోదయంగా రచించడం నంబి శ్రీధర్‌ రావు ప్రత్యేకత అని ప్రసిద్ధ లాక్షణికుడు రాజశేఖరుడు చెప్పినట్టు ఇదే కవిరాజు లక్షణమని ప్రసిద్ధ కవి అవధాని డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ అన్నారు. ఆయన గురువారం నిజామాబాద్‌ నగరంలోని లలితా దేవి ఆలయంలో ప్రముఖ కవి నంబి శ్రీధరరావు రచించిన శ్రీమన్నింబాచల మాహాత్మ్యము, శ్రీధరీయం గ్రంథాల ఆవిష్కరణ సభలో ముఖ్య …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 173 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 166 మంది హాజరు, 7 మంది …

Read More »

డిగ్రీ విద్యార్థులకు టీసీఎస్‌ అయాన్‌ శిక్షణ…

హైదరాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్‌ అయాన్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ సమక్షంలో ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, టీసీఎస్‌ అయాన్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంగుస్వామి రామస్వామి ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి, విద్యా …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 192 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 184 మంది హాజరు, 8 మంది …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 3 వేల 564 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 3 వేల 370 …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 3 వేల 596 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 3 వేల 350 …

Read More »

పరీక్షా తేదీల్లో మార్పు

డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌. ఎల్‌. బి., ఎల్‌.ఎల్‌.ఎం., ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ వరకు జరుగవలసి ఉండగా విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆ తేదీల్లో ఎడ్‌సెట్‌ పరీక్ష నిర్వహింపబడుతున్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »