Education

యూనివర్సిటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

డిచ్‌పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట ఆదివారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మువ్వన్నెల జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీంతో కలిసి రిపబ్లిక్‌ పెరేడ్‌ కు ఎంపికైన ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గాంధీజీ, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూల మాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ …

Read More »

ఒట్టేసి చెబుతున్నా

నువ్వు లేని గుండె గాయాల దిబ్బగా మారింది నువ్వు లేని మనసు పీడకలల ఆచూకీ గా మారింది నా మేధస్సును నీ ఆలోచనలు చుట్టుముట్టాయి ఏ క్షణం నువ్వు నా కంట చూసావో ఆ క్షణమే నీకు నా మనసు రాసి ఇవ్వబడిరది దుఃఖాల సాగరాలతో మోసపూరిత మాటలతో నా మనసు కాగితాన్ని తడిపేసి పోయావు పెదాలపై నీ పేరు చిరు సంతకంగా మారే లోపే పదునైన మాటలతో పెదాల …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శనివారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 5 వేల 104 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4 వేల 832 …

Read More »

టీయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ పరేడ్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ఆజాది కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 8:00 గంటలకు ఎన్‌ఎస్‌ఎస్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. బి. ప్రవీణాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి ఇదివరకు …

Read More »

మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…

ఆర్మూర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి సి. పార్థసారధి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. శుక్రవారం ఆర్మూర్‌లో చిట్ల ప్రమీల జీవన్‌రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా స్ఫూర్తి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2008లో రిటైర్‌ అయిన ఎంఈఓ తమ బావగారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న సమాజంలో …

Read More »

దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌కు ఐదుగురు హాజరు

డిచ్‌పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో శుక్రవారం జరిగాయని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. భౌతిక వికలాంగులు ఇద్దరు, ఎన్‌సిసి ముగ్గురు అర్హత గలవారు మొత్తం 5 …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శుక్రవారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 7 వేల 277 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 6 వేల 885 …

Read More »

23 నుంచి పీజీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌. ఎల్‌. బి., ఎల్‌.ఎల్‌.ఎం., ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఎం.ఎడ్‌. మొదటి, మూడవ …

Read More »

13 న దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో ఈ నెల 13 వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఎనిమిది మంది డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 7 వేల 292 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6 వేల 899 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »