నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిజి, ఎంబిఎ పరీక్షలు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించబడతాయని అధ్యయన కేంద్ర రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబిఎ మూడవ సంవత్సరం సెప్టెంబర్ 13 నుండి 18వ తేదీ వరకు పిజి, ఎంబిఎ రెండవ సంవత్సరం సెప్టెంబర్ 22 నుండి 26వ …
Read More »టీఎస్ ఎడ్‌సెట్-2021 దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7 వరకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ప్రవేశ పరీక్షలను ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. …
Read More »3న ప్రజాప్రతినిధుల ఇళ్ళ ముట్టడి
వేల్పూర్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పివైఎల్, పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్ట్ 3 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగ యువత పాల్గొనాలని పివైఎల్ రాష్ట్ర …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలోర శనివారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 11 వేల 661 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేల 312 మంది హాజరు, 1349 …
Read More »టీయూ వీసీని సన్మానించిన ఓయూ వీసీ
డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గౌరవ పూర్వక సన్మానాన్ని పొందారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో పదవీ విరమణ పొందిన అధ్యాపకులను ఓయూ ఉపకుపతి ఆచార్య డి. రవీందర్ యాదవ్ అధికార పూర్వకంగా శనివారం ఉదయం సెనెట్ మీటింగ్ హాల్‌లో ఘనంగా సన్మానించారు. గత సంవత్సర కాలంగా కొవిద్- 19 నిబంధనలు …
Read More »కేజీబీవీ ఉద్యోగుల ప్రసూతి సెలవులపై హర్షం…
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వివాహిత మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం మహిళ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి ప్రసూతి సెలవులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్ యూటీఎఫ్ సంఘాలతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం హర్షం …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శుక్రవారం కూడా డిగ్రీ %డ% పీజీ %డ% బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 13 వేల 133 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 11 వేల 441 …
Read More »ఆర్మూర్‌లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
ఆర్మూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ 5వ వార్డ్ పరిధిలోని కోటర్మూర్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ బండారి ప్రసాద్, 24 వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రాము హాజరై విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యకు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 11 వేల 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేల 002 …
Read More »నీలోఫర్ రాణాకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకురాలు నీలోఫర్ రాణాకు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్ ప్రొఫెసర్ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నీలోఫర్ రాణా ‘‘ద డిజైన్, సింథసిస్ ఆఫ్ నావెల్ – హెటేరో సైక్లిక్ కంపౌండ్స్ అండ్ ఎవాల్యూయేషన్ ఆఫ్ దేర్ బయోలాజికల్ ఆక్టివిటీస్’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …
Read More »