హైదరాబాద్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్‌టియు తెలంగాణ రాష్ట్ర శాఖ, మాజీ రాష్ట్ర చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు హరీష్ రావుని కలిసి తక్షణమే ఐచ్చిక బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిఎస్‌సి-2003, సిపిఎస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేస్తానని, …
Read More »ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ
మోర్తాడ్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఈ యేడాదికి సంబంధించి గురువారం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలను మోర్తాడ్ మండల వైస్ ఎంపీపీ తోఘాటి శ్రీనివాస్, పాలెం గ్రామ సర్పంచ్ ఏనుగు సంతోష్ …
Read More »నాణ్యమైన పరిశోధనలకు విశ్వసనీయ డేటా అవసరం
డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిషా‘త్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమన్వయంతో మాస్ కమ్యూనికేషన్ విభాగం బుధవారం ‘‘ఇండియా డేటా పోర్టల్’’ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా పాల్గొని వర్క్ షాప్‌ను ప్రారంభించిన తెలంగాణ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనలకు విశ్వసనీయ డేటా అత్యంత అవశ్యం అన్నారు. పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు ఇండియా …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల …
Read More »ఆగస్ట్ 5 వరకు పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షల పీజు గడువు పొడిగిస్తూ ఆగస్ట్ 5 వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్ – షెడ్యూల్ …
Read More »ఆగస్ట్ 5 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికను అనుసరించి బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలను ఆగస్ట్ 5 నుంచి 18 వ తేదీ వరకు …
Read More »పీజులు చెల్లించాలని విద్యార్ధులపై వత్తిడి తేవొద్దు
హైదరాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయవద్దని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎస్‌ఆర్సీ) ఆయా ఇంజనీరింగ్ కాలేజీలకు సూచించింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని, అదీ కూడా దశల వారీగా తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రిన్స్‌టన్ …
Read More »రఘువీర్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకులు ఎస్. రఘువీర్ కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్ ప్రొఫెసర్ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్. రఘువీర్ ‘‘డిజైన్ అండ్ సింథసిస్ ఆఫ్ బయలాజికల్లీ ఆక్టీవ్ నావెల్ హెటిరో సైకిల్ కాంపౌండ్స్ ఆఫ్ ప్రామీసింగ్ ఆంటి మైక్రోబయల్ ఏజెంట్’’ అనే అంశంపై పరిశోధన …
Read More »డిగ్రీి పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల …
Read More »డాక్టర్ త్రివేణికి అపురుప అవార్డు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణికి ‘‘వ్యాసరచన’’ విభాగంలో అమృతలత – అపురూప అవార్డును రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమెల్సీ సురభి వాణిదేవీ, విశిష్ట అతిథిగా భాషా సాంస్క ృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును …
Read More »