Education

అధిక ఫీజు వసూలు అరికట్టాలి…

వేల్పూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు అరికట్టాలని, జీవో నెంబర్‌ 46 ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఈఓ రాజా గంగారాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌తో పాఠశాలలు …

Read More »

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమావేశానికి హాజరైన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదారాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీ కోసం సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్‌ చైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌ …

Read More »

సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ ప్రారంభం

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …

Read More »

దోస్త్‌ – 2021 స్పెషల్‌ క్యాటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ క్యాటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో మంగళ, బుధ వారాల్లో 13,14 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో సరిత, శ్రీకాంత్‌లకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగపు పరిశోధక విద్యార్థులు పిట్ల సరిత, బాడె శ్రీకాంత్‌లకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేశారు. అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఘంటా చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో పరిశోధకురాలు పిట్ల సరిత ‘‘మహిళల మీద టీవీ సీరియల్స్‌ ప్రభావం – నిజామాబాద్‌ జిల్లా పరిధి – ఒక అధ్యయనం’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని …

Read More »

22 నుంచి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌, మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు ఈ నెల 22 తేదీ నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. …

Read More »

ఎస్‌బీఐలో 6100 అప్రెంటిస్‌లు..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ (125), ఆంధ్రప్రదేశ్‌ (100) లలో ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న పలు ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ రంగం విస్తరిస్తోంది. సాఫ్ట్‌ వేర్‌ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో …

Read More »

డిగ్రీ పరీక్షల్లో 9 మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఆదివారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 …

Read More »

ఇంటర్‌ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో సంస్కృత భాషను రెండో భాషగా ప్రవేశపెట్టాలని ఇంటర్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) బృందం జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డి.ఐ.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన మాట్లాడుతూ సంస్క ృతాన్ని రెండో భాషగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »