Education

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు శనివారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు, ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల …

Read More »

పీజీ పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం

డిచ్‌పల్లి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి, నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ …

Read More »

డిగ్రీ, పీ.జీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎంకాం, ఎం.ఎస్‌సి, ఎం.బి.ఏ.) ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్‌గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు, ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల …

Read More »

ప్రాజెక్టు నివేదిక, రూపకల్పనపై కార్యశాల

డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగంలో ప్రాజెక్ట్‌ నివేదిక రూప కల్పనపై అంతర్జాల కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో మొదటగా వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డా. రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్‌ కోసం నిత్య జీవితంలో సమాజానికి ఉపయోగపడే అంశాన్ని ప్రాజెక్ట్‌గా ఎంచుకోవాలని, ఎంచుకునే సమయంలో పరిగణలోకి అంశాలను సూచించారు. అనంతరం వాణిజ్య శాస్త్ర విభాగం డీన్‌, ప్రొఫెసర్‌. …

Read More »

నేటి పద్యం

అవని యెడద పైన హరిత హారపు వెల్గు పచ్చల సరణిగను వఱలు వేళ పసిడి కాంతుల ధర మిసిమివన్నెలు జూచి వరుణుడొసగె జినుకు వజ్రములను తిరునగరి గిరిజా గాయత్రి

Read More »

20 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు…

హైదరాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగు (చివరి) విడతల జేఈఈ మెయిన్‌ పరీక్షల కొత్త తేదీలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడిరచింది. రెండు విడతల పరీక్షలూ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన మూడో విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు, మే నెలలో నిర్వహించాల్సిన చివరి విడత పరీక్షలను …

Read More »

న్యాయ విభాగంలో జాతీయ సదస్సు

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో ‘‘భూ న్యాయం వివాదాలు – పరిష్కారాలు’’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ఉదయం వర్చువల్‌ వేదికగా ప్రారంభమైనది. వెబినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ భూమి స్వర్గసీమ అని, తల్లి వంటిదని అన్నారు. భూమి మీద బ్రతికే ప్రతి వ్యక్తికి …

Read More »

పీఠాధిపతులతో వీసీ సమావేశం

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పీఠాధిపతులతో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో బుధవారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్‌ వారి సహకారంతో ఇ – పేమెంట్‌ పద్ధతిని ప్రవేశపెట్టడానికి చర్చలు జరిపారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ విధానం ద్వారా విద్యార్థులు అన్ని రకాల పరీక్షా ఫీజులను చెల్లించే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »