హైదరాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ మెమో ఆఫ్ మార్క్స్ (షార్ట్ మెమో) ను డౌన్‌లోడ్ చేసుకొని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందొచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రంగుల్లో మెమోలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రాలను తర్వాత పంపిస్తామని ఆయన …
Read More »జూలై 9 వరకు పరీక్ష ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఈ నెల 3 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా …
Read More »ఫుల్ బ్రైట్ అమెరికా ఫెలోషిప్స్ పొందండి
డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అమెరికాలో చేయదలిచిన ఉన్నత విద్యాభ్యాసం కోసం, ఉత్తమ పరిశోధన కోసం ‘‘ఫుల్ బ్రైట్ – నెహ్రూ, ఫుల్ బ్రైట్ – కలాం ఫెలోషిప్స్’’ పొందడానికి ప్రయత్నం చేయాలని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఫుల్ బ్రైట్ ఇండియా కమీషన్, తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘‘ఫుల్ బ్రైట్ …
Read More »పరీక్షలు వెంటనే రద్దు చేయాలి
నిజామాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీటెక్, పాలిటెక్నిక్ డిప్లమోకి సంబంధించి విజయా రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పరీక్షలు రద్దు చేయాలని కళాశాల ప్రిన్సిపల్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వేణు రాజ్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ …
Read More »7 నుంచి ప్రాక్టికల్స్
డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు మొదటి విడుత ఈ నెల …
Read More »నేటినుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) తొలివిడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశమున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. ఈనెల 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా …
Read More »భాస్కరులవ్వండి
భరతమాత బిడ్డలారభాస్కరులయి ప్రకాశించిప్రపంచాన భరతఖ్యాతిప్రభలను వెదజల్లండి వారసత్వ సంపదలగుశాస్త్రంబుల జ్ఞాన మందిదశదిశలా చాటి చెప్పుధర్మమాచరించ లెండి. మహోమహుల చరిత లెరిగిభవిత బాటన్నడవండిమాతృ రుణము దీర్చుకొనగమణి దీపిక లవ్వండి. తనువు మనము లెల్లెడలాత్యాగ నిరతి నమరు కొనగధైర్య సాహసముల తోడధీరులుగా చెలగండి. దేశమే నా దేహమంటుమహా శక్తి నలము కొనుచుదేశ రక్ష జేయ బూనిధన్య జీవులవ్వండి. తిరునగరి గిరిజా గాయత్రి
Read More »జూలై 22 నుంచి బి.ఎడ్. ఎగ్జామ్స్
డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్/ బ్యాక్ లాగ్ / ఇంఫ్రూవ్ మెంట్, రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ / ఇంఫ్రూవ్ మెంట్ థియరీ పరీక్షలకు జూలై 22 నుంచి 27 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …
Read More »రెసిడెన్షియల్ కాలేజీల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయండి
డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందరను బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెసిడెన్షియల్ కళాశాలలోని విద్యా విధానం, బోధనా వ్యవస్థ, పరీక్షల తీరుతెన్నులను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అకడమిక్, స్పోర్ట్స్, ట్రెక్కింగ్, కో -కరిక్యులం కార్యక్రమాలలో రాణిస్తున్న సంగతిని వీసీకి …
Read More »ఆన్‌లైన్ తరగతులపై అవగాహన
వేల్పూర్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాల, పాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ తరగతులపై స్పెషల్ డ్రైవ్ చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైన సందర్భంగా బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని ప్రధానోపాధ్యాయులు సురేష్ అన్నారు. అలాగే మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు …
Read More »