డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థి డి. గంగారాం కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయబడిరది. 100 వ పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు సాధించిన పరిశోధకుడిగా డి. గంగారాం టీయూ చరిత్రలో స్థానం పొందారు. సహాయ ఆచార్యులు డా.ఏ.పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధకుడు డి. గంగారాం ‘‘తెలంగాణ రాష్ట్ర పేదలపై సూక్ష్మ రుణాల ప్రభావం’’ …
Read More »జూలై 6 నుంచి ఎం. ఎడ్. పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జూలై 6 నుంచి 9 తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. కావున ఎం.ఎడ్. …
Read More »పరీక్షలు షెడ్యూల్ విడుదల…
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ, 6వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్టు నిజామాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి జూలై 15వ తేదీ వరకు గడువు ఉందని, టిఎస్ / ఏపి ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. …
Read More »విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి
డిచ్‌పల్లి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనా, పరిశోధనా పరంగా విద్యా ప్రామాణికతను పెంచి, అభివృద్ధి పథంలో నడపాలని ప్రముఖులు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ కార్పోరేటర్ చాంగుబాయి, డిచ్‌పల్లి తాండా సర్పంచ్ ప్రమీల వీసీని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయ ఏర్పాటులో తాండావాసులు తమ భూములు కోల్పోయిన విషయాన్ని వీసీకి వివరించారు. అటువంటి …
Read More »బిజెవైఎం కార్యకర్తల అరెస్ట్
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను భారతీయ జనతా యువమోర్చా నాయకులు ముట్టడిరచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకో మాట …
Read More »టీయూలో వీసీ జన్మదిన వేడుకలు
డిచ్‌పల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహం ఎదురుగా సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ 61 వ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మర్రి, రావి, కదంబ, తాబాదియా రోజా, అల్లానేరేడు, ఉసిరి, కానుగ, వేప మొక్కలు దాదాపు 150 వరకు విశ్వవిద్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో వీసీ దంపతులు ఆచార్య …
Read More »సాహితీ పరిపాలనా ధురంధరుడు పి.వి.
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక సాహితీ వేత్త పాలకుడు అయితే దేశాన్ని అభివ ృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్ళగలడో నిరూపించిన వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయితే పీవీ నరసింహారావు సాహితీ పరిపాలన ధురంధరుడు అని కొనియాడారు. పీవీ నరసింహారావు …
Read More »పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి
హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్ టీయూ – టీఎస్ నాయకులు శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా …
Read More »జూలై 6 నుంచి డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు జూలై 6 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్ …
Read More »ఆదివారం నుండి ఆన్‌లైన్ తరగతులు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ సెమిస్టర్ ఆప్షనల్ సబ్జెక్టుల ఆన్‌లైన్ తరగతులను ఆదివారం 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి జూమ్ యాప్ ద్వారా తరగతులు జరగనున్నట్టు రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »