హైదరాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే టీఎస్‌ఐసెట్-2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్, కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యుడు కె.రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ప్రకటించిన ప్రకారం దరఖాస్తుకు తుది గడువు బుధవారం 23వ తేదీ కాగా విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎలాంటి …
Read More »వచ్చే నెల 3 వరకు ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. (సిబిసిఎస్) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 3 తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 200 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో జూలై 7 వరకు ఫీజును …
Read More »డిగ్రీ, పిజి ప్రవేశాలకు ఆహ్వానం
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021`22 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ, పిజి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్టు అధ్యయన కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ప్రవేశం కోసం తప్పకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిన ఉండాలని, లేదా 10G2 కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు, ఓపెన్ ఇంటర్ …
Read More »జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. 2021-22 ఏడాదిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం వెల్లడిరచారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Read More »డాక్టర్ వేద ప్రకాష్ సేవలు అభినందనీయం
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్‌ను వైస్ ఛాన్స్‌లర్ రవీందర్ గుప్తా అభినందించారు. రక్తదానంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే విద్యార్థుల కోసం అనేక సైకాలజీ పుస్తకాలను సంపాదకీయం చేయడం జరిగిందని, అటువంటి పుస్తకాలను చదివి ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని, రక్తదానంలో చేస్తున్న సేవలకు గాను ప్రశంసా …
Read More »ఫీజుల నియంత్రణకు ప్రత్యేక జీవో తీసుకురావాలి
కామారెడ్డి, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల …
Read More »బి.ఎడ్. విద్యార్థులకు గమనిక
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ / ఇంప్రూవ్ మెంట్స్ (2017 – 2018 బ్యాచ్ విద్యార్థుల కోసం), నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ (2019 బ్యాచ్ విద్యార్థుల కోసం) థియరీ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ …
Read More »న్యాయ విభాగాధిపతిగా డా. బి. స్రవంతి
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగాధిపతిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. స్రవంతిని వీసీ ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య నసీం నియమించారు. ఇందుకు గాను నియామక ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా సోమవారం ఉదయం స్రవంతి అందుకున్నారు. నిజామాబాద్‌లోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి, విశ్వద్యాలయంలోని న్యాయ విభాగానికి అధిపతిగా నియమింపబడడం ఆనందంగా ఉందని …
Read More »నూతన విద్యావిధానం పాలసీపై వెబినార్
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – 2020: ఇంప్లికేషన్స్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్’’ అనే అంశపై వెబినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన విద్యావిధానం మార్గదర్శకాలను నివేదించారు. మంచి మానవ సంబంధాలను వృద్ధి పరచడం, మేధో పరమైన ఆలోచనా విధానం, శాస్త్రీయ …
Read More »టీయూలో యోగా కోర్సు ఏర్పాటు కోసం ప్రతిపాదన చేస్తాం
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ సీనియర్ సిటిజన్స్, వాసవీ క్లబ్ వనితా ఇందూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహింపబడిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ అంతర్జాతీయ కీర్తి గడిరచిన నిజామాబాద్ యోగా గురువులు సిద్ధిరాములు, రాంచందర్‌లను, …
Read More »