డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సోమవారం నిర్వహించారు. రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మొత్తం 112 ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లలోని 76 కళాశాలలకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్‌లు, వాలంటీర్లు యోగా ఎట్ హోమ్ వాగ్దానంతో ఇంటి వద్దే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో …
Read More »జయశంకర్ ఆలోచనలే మలిదశ పోరాటానికి పునాది
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జయశంకర్ ఆలోచనలే అన్ని అడ్డంకులు దాటుకుని మలిదశ పోరాటానికి పునాది వేశాయని, ఆధునిక తెలంగాణ చరిత్రలో ఎప్పటికి యాది మరవని మహనీయుడు జయశంకర్ అని, ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత మనందరి ముందు ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు గఫుర్ శిక్షక్ అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రచయితల వేదిక …
Read More »జూలై 3 వరకు డిగ్రీ ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ మరియు రెండవ బ్యాక్ లాగ్ పరీక్షలకు ఈ నెల 21 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును విద్యార్థుల సౌకర్యార్థం ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే …
Read More »కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య
హైదరాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటర్మీడియట్‌లో 70 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్ రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పారామెడికల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్‌పాలసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఈ ఏడాది కొత్తగా …
Read More »నూతన విద్యా సంస్థల ఏర్పాటు ప్రకటన చేయాలి
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా ప్రకటిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, 2018 ఎన్నికల్లో మెడికల్ కళాశాలతో పాటు దక్షిణ ప్రాంగణంలో నూతన కోర్సులను కూడా తీసుకు వస్తానని స్వయంగా మాట ఇచ్చారని ఇచ్చిన మాటకు కట్టుబడి వాటిని నెరవేర్చాలని జిల్లా ఐక్య విద్యార్థి …
Read More »అర్థశాస్త్రం విభాగంలో మిని యు. కె. కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకురాలు మిని యు. కె. కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డ్ ప్రదానం చేశారు. అసోషియేట్ ప్రొఫెసర్ డా. పాత నాగరాజు పర్యవేక్షణలో మిని యు. కె. ‘‘అభివ ృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల వ్యాకోచత్వం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. కాగా శనివారం …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ విభాగాలను సందర్శించిన వీసీ
డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ తో కలిసి గురువారం ఉదయం బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ శాస్త్ర విభాగాలను సందర్శించారు. మొదట బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాన్ని సందర్శించిన వీసీ విభాగం అధ్యాపకులందరిని పరిచయం చేసుకున్నారు. విభాగంలో ఇది వరకు జరిగిన పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను …
Read More »జిల్లా కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల వినతి
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 20 న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం వస్తున్న సందర్భంగా జిల్లాలో మెడికల్ కళాశాల తో పాటు ఇంజనీరింగ్ …
Read More »సొంత బ్యాంక్ భవనాన్ని నిర్మించుకోవాలి
డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను గురువారం ఉదయం ఆయన చాంబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (నిజామాబాద్, అదిలాబాద్) మన్యం శ్రీనివాస్ టీయూ బ్రాంచ్ మేనేజర్ పవన్ ప్రసన్న కుమార్ కలిసి పుష్పగుచ్చంతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ఎ జి ఎం తో …
Read More »ఉపకులపతి ని కలిసిన ఆర్య వైశ్య ప్రముఖులు
డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను మోటూరి మురళి గుప్తా ఆర్య వైశ్య, మహాసభ రాష్ట్ర కార్యదర్షి, మాణిక్ భవన్ స్కూల్ అధ్యక్షులు, రావులపల్లి జగదీశ్వర్ గుప్త మణిక్ భవన్ కార్యదర్షి, మంకలి విజయ కుమార్ గుప్తా ఆర్య వైశ్య మహాసభ జిల్లా కార్యదర్షి, చిదుర శ్రీనివాస్ గుప్తా ఆర్య వైశ్య యువజన సంఘం జిల్లా …
Read More »