Education

యూనివ‌ర్సిటి అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాం…

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం ఉదయం నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అకడమిక్ అండ్‌ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ… ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వీసీ ప్రొఫెస‌ర్‌ …

Read More »

25 వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ, ప్రాక్టికల్ రెగ్యూలర్ పరీక్షల తేదీ గడువు ఈ నెల 25 వరకు నిర్ణయించిన‌ట్టు వ‌ర్సిటి అధికారులు తెలిపారు. అంతేగాక ఈ నెల 30 …

Read More »

డిగ్రీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వరకు

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల …

Read More »

కామారెడ్డికి నూతన విద్యాసంస్థలు వచ్చేంత వరకు పోరాటం

కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం సమావేశమ‌య్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని, జిల్లా కు మెడికల్ కళాశాల లతోపాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్,ఐటిఐ …

Read More »

సుభాషితం

కంద‌ప‌ద్యం చిల్ల‌ర వేల్పుల గొల్చుట‌, క‌ల్ల‌లు బ‌ల్కంగ ద‌క్కు గౌర‌వహీనం బుల్లంబందున విరిసిన‌ మ‌ల్లెల‌వ‌లె సుగుణ‌రాశి మ‌హిలో నిల్చున్‌!! అభిశ్రీ (సుప్ప‌ని స‌త్య‌నారాయ‌ణ‌)

Read More »

పంచాంగం – 15, జూన్ 2021

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : మంగళవారం పక్షం : శుక్లపక్షం తిథి : పంచమి (ఆదివారం రాత్రి 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 53 ని॥ వరకు) నక్షత్రం : ఆశ్లేష (ఆదివారం రాత్రి 8 గం॥ 34 ని॥ నుంచి …

Read More »

మెడికల్ కళాశాల వచ్చే వరకు పోరాడుతాం…

కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో …

Read More »

14 నుండి దివ్యమానవ నిర్మాణ శివిరము

కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః స్వామి బ్రహ్మానంద సరస్వతి, ఆర్ష‌గురుకుల‌ము, కామారెడ్డి వారిచే ఈనెల 14 నుండి 19వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా దివ్యమానవ నిర్మాణ శివిరము నిర్వ‌హిస్తున్న‌ట్టు వేద ప్రచారకులు ఆచార్య వేదమిత్ర ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్ర‌తిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు https://meet.google.com/zsr-wuxe-acw లింక్ ద్వారా స్వామిజీ ప్ర‌సంగిస్తార‌ని తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల‌కు 9848853383, 9441761875 …

Read More »

పంచాంగం – 14, జూన్ 2021

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : సోమవారం పక్షం : శుక్లపక్షం తిథి : చవితి (ఆదివారం రాత్రి 9 గం॥ 38 ని॥ నుంచి సోమ‌వారం రాత్రి 10 గం॥ 31 ని॥ వరకు) నక్షత్రం : పుష్యమి (ఆదివారం రాత్రి 6 గం॥ 59 ని॥ నుంచి …

Read More »

మెడికల్ కళాశాల సాధన ఉద్యమానికి సహకరించండి

కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల బిక్షపతి, గంగాధర్ తో పాటు న్యాయవాదులు జగన్నాథం, అమృత్ రావ్ లతో సూర్య ప్రసాద్, శ్రవణ్ గౌడ్ లకు వినతిపత్రం అంద‌జేశారు. కామారెడ్డికి వైద్య కళాశాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి, వైద్య కళాశాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »