డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ పంజాబ్ లోని అమృత్ సర్ లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గల పరిశోధక విద్యార్థి కునాల్ పబీబ్ సిద్ధాంత గ్రంథంపై సోమవారం ఉదయం నిర్వహించిన పిహెచ్. డి. ఆన్ లైన్ (వర్చువల్) వైవా వోస్ ( మౌఖిక పరీక్ష ) కు ఎక్స్ …
Read More »నేటి పద్యం
ఆటవెలది అవసరముల కొరకు నాత్మీయతను జూపి చెదలు పట్టినటుల జేరి పిదప మాటలాడినవిక మార్పులన్ జేతురే ! లాభపడగ నెంచి లోభమునను తిరునగరి గిరిజా గాయత్రి
Read More »నేటి పద్యం
తేటగీతి మధుర పలుకుల నుడివెడి మనిషి జన్మ మికను వచ్చునో లేదో యనెవరి కెరుక? వాక్కు నొసగిన శ్రీ హరి పదము పాడి జన్మ ధన్యము నొనరింతు శరణు వేడి! తిరునగరి గిరిజా గాయత్రి
Read More »పది పరీక్షలు రద్దు..
తెలంగాణలో ఈ యేడు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకండానే విద్యద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్య మంత్రి చంద్ర శేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని బావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో విద్యా శాఖ మంత్రతి సబితా ఇంద్రారెడ్డి …
Read More »