Education

పరీక్ష కేంద్రాల తనిఖీ…

డిచ్‌పల్లి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా జరిగినట్టు ఆడి సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన పరిక్ష …

Read More »

జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లి మండలం రాంపూర్‌లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు …

Read More »

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం యువతి యువకులు అందరూ కృషి చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య పి యాదగిరి రావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో రూపొందించిన గోడ ప్రతులను వైస్‌ ఛాన్స్లర్‌ చాంబర్లో ఆవిష్కరించారు. డ్రగ్స్‌ వినియోగం వలన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టం జరగడంతో …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 7.50 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 4.56 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.01 – 3.47దుర్ముహూర్తము : ఉదయం 9.57 – 10.41మరల మధ్యాహ్నం 2.22 – 3.07అమృతకాలం …

Read More »

చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి…

బాన్సువాడ, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్‌ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవ అధికారిక సంస్థ, యువర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి మాట్లాడుతూ విద్యార్థినిలు చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు …

Read More »

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. తొలుత కలెక్టరుకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌,కాలేజిలో విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన అంశాలను ప్రిన్సిపాల్‌ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ …

Read More »

నాసిరకం పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు…

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిర్దేశిత మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని అన్నారు. రుద్రూర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అంగన్వాడి సెంటర్‌ ను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ …

Read More »

వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని …

Read More »

ప్రారంభమైన డిగ్రీి పరీక్షలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం ప్రశాంతం ప్రారంభమయ్యాయి తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి.ఎ./ బీ.కాం./ బీ.ఎస్సీ./ బిబిఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య ఘంటా చంద్రశేఖర్‌ …

Read More »

విద్యార్థులకు మంచి భోజనం అందించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మంచి భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. మంగళవారం గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. మధ్యాహ్నం విద్యార్థినులకు ఏర్పాటు చేసిన భోజనం ను ఆయన పరిశీలించారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని, ప్రతీ వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని తెలిపారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »