నిజాంసాగర్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని తెలిపారు. …
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సోమవారం రాత్రి బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతి ఫూలే రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో నివసించే విద్యార్థినులకు వసతి సౌకర్యాలు కల్పించాలని, శుచి కరమైన, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల చదువు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని …
Read More »ఉత్సాహంగా జిల్లాస్థాయి క్విజ్ పోటీలు
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేరా యువభారత్ మరియు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం నుండి సుభాష్ నగర్ నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలో వివిధ కళాశాలలకు చెందిన 14 బృందాలు పాల్గొన్నాయి. 10 రౌండ్లలో రాజ్యాంగము సైన్స్ టెక్నాలజీ జనరల్ నాలెడ్జ్ ఇతర రంగాలకు సంబంధించిన ప్రశ్నలకు యువతి …
Read More »కేజీబీవీ, మోడల్ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూల్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. …
Read More »అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల తనిఖీ
మాక్లూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అమ్మ ఆదర్శ పాఠశాల ఆయా గ్రామాల్లో పనులను ఎంపీడీవో ట్రైనీ కలెక్టర్ సంకిత్ కుమార్ పరిశీలించారు, పూర్తికాని పాఠశాలలపై తక్షణమే పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మాక్లూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఎంపీడీవో ట్రైని కలెక్టర్ కలెక్టర్ సంకిత్ కుమార్ అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అమ్మ …
Read More »విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ వి.విక్టర్ అన్నారు. శుక్రవారం తాడ్వాయి జిల్లా పరిషత్ హైస్కూల్ ను ఆయన సందర్శించారు. మధ్యాహ్నం భోజన పథకం క్రింద విద్యార్థులకు అందించే భోజనం శుభ్రంగా, నాణ్యతగా, రుచికరమైన భోజనం పెట్టాలని అన్నారు. బియ్యం, పప్పులు, కూరగాయలు ఒకటికి రెండు సార్లు కడగాలని తెలిపారు. వంట వండే సమయంలో ఏమైనా …
Read More »యూనివర్సిటీ భూములను రక్షించండి
డిచ్‌పల్లి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కబ్జా అయిన తెలంగాణ యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకొని, కబ్జాదారుల నుండి రక్షించాలని, యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీగోడ నిర్మించుటకై తగు చర్యలు తీసుకోవాలని పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ …
Read More »బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన
బోధన్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలో గల సమీకృత బిసి బాలికల సంక్షేమ వసతి గృహంలో గురువారం రవాణా శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ ఏసిపి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అలాగే బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ, అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ నరసయ్య, …
Read More »పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాలి…
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిల్లలకు విద్య బుద్దులు నేర్పించాలని, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కుప్రీయాల్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామ్, మామ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటి విషయాలు అడిగారు. పిల్లలకు బాలమృతం, పౌష్టికాహారం, అందించడంతో పాటు, ఆట పాటలు నేర్పిస్తున్నమని, …
Read More »పిల్లలకు పౌష్టికాహారం అందించాలి..
కామారెడ్డి, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిడిపిఒ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల హాజరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీడీపీఓ లు, సూపర్వైజర్ లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు సక్రమంగా ఆన్ …
Read More »