నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు. కాగా, …
Read More »ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన మొదటి సెషన్ పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను, 10,037 మంది హాజరు కాగా, 9904 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. ఉదయం సెషన్ లో 50.33 …
Read More »గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 17న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు …
Read More »బస్సు అదుపుతప్పింది… పిల్లలు క్షేమం
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, చిట్యాల గ్రామానికి చెందిన విద్యార్థులను తీసుకు వెళ్లడానికి వెళ్లిన నందాస్ ప్రైవేటు స్కూల్ బస్ తిరుగు ప్రయాణంలో చిట్యాల శివారులో తాడ్వాయి రోడ్డు లో అదుపు తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తమ పిల్లలకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బయటికి వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.
Read More »వాటర్ ప్లాంట్ ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రైమరీ స్కూల్ భగత్ సింగ్ నగర్‌లో స్వర్గీయ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థము వారి శ్రీమతి కొండ అనసూయ, వారి కుమారుడు కొండ అశోక్ కుమార్ సుమారు 2 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్ ను బహుకరించి ప్రారంభించారు. కార్యక్రమములో ముస్త్యాల రమేష్ పాఠశాల అధ్యక్షులు, ముప్పారపు ఆనంద్ జిల్లా కార్యదర్శి, రాజిరెడ్డి, చీల …
Read More »పరీక్షలు సమన్వయంతో సజావుగా నిర్వహించాలి…
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -3 పరీక్షలను సమన్వయంతో, సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల …
Read More »గ్రూప్ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ – 3 పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీలలో జరిగే పరీక్షలకు …
Read More »గ్రూప్ -3 అభ్యర్థులకు కలెక్టర్ సూచన
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మార్గంలో అడవిమామిడిపల్లి వద్ద ఆర్.యూ.బీ(రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణం పనులు కొనసాగుతున్న దృష్ట్యా, ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించబడిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అడవిమామిడిపల్లి వద్ద …
Read More »విద్యను అందరికీ చేరువ చేసిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం…
బాన్సువాడ, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో విద్యాభివృద్ధి కోసం కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మౌలానా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన …
Read More »ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలి…
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున స్థానిక తెలంగాణ అల్పసంఖ్యకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల …
Read More »