Education

గ్రంథాలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి

బాన్సువాడ, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం పట్ల బిజెపి నాయకులు గురువారం సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం తాత్కాలికంగా మినీ స్టేడియంలో నిర్వహించడం వల్ల గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా …

Read More »

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షత వహించగా, నగర మేయర్‌ నీతూకిరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు …

Read More »

పోషకాహారం సక్రమంగా అందించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం గాంధారి మండలం ముదోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్‌ తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పెద వర్గాల పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించడం జరుగుతున్నదని, …

Read More »

మహర్షి వాల్మీకి గొప్ప కవి

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహర్షి వాల్మీకి గొప్ప కవి అని, తత్వవేత్త గా పేరుగడిరచారని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతినీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ గా ప్రకటించినందున గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు …

Read More »

పిల్లల హాజరు శాతం పెంచాలి…

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూపర్వైజర్‌ లు, సి.డి.పి.ఒ. లు అంగన్‌ వాడీ కేంద్రాలను పర్యవేక్షణలు చేయాలని, ఆంగన్‌ వాడీ కేంద్రాల పిల్లల హాజరు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున సదాశివనగర్‌ మండలం ఆడ్లూర్‌ ఎల్లారెడ్డి లోని ఆంగన్‌ వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ లను పరిశీలించి, కేంద్రంలోని ప్రతీ ఒక్క …

Read More »

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మద్ది చంద్రకాంత్‌ రెడ్డి

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమైన మద్ది చంద్రకాంత్‌ రెడ్డిని కామారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, అతిమాముల శ్రీధర్‌ లు గురువారం ఆయన నివాసంలో కలిసి అభినందించారు. శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. జిల్లాలోని న్యాయవాదులు, మేధావుల సలహాలు పాటిస్తానని …

Read More »

విద్యార్థులకు మోటివేషనల్‌ తరగతులు నిర్వహించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాల విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విధంగా మోటివేషనల్‌ తరగతుల నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం రోజున జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం జిల్లాలో ఇంటర్మీడియట్‌ తరగతులలో ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని, ఈ సంవత్సరం ఉత్తీర్ణత …

Read More »

ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల ఆదివారం ప్రిన్సిపల్‌ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …

Read More »

వైద్యాధికారులు సమయపాలన పాటించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యాధికారులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డాక్టర్ల హాజరు రిజిస్టర్‌ లను కలెక్టర్‌ పరిశీలించారు. ఉదయం గం. 9-45 నిమిషాల వరకు కూడా పలువురు వైద్యులు ఆసుపత్రి విధులకు హాజరు కాకపోవడాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ …

Read More »

శ్రీ సరస్వతీ విద్యా మందిర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ, డీజే పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ వినోద్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »