కామరెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 10 న కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వరుణ్ మోటార్స్ కంపెనీ నందు పలు పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామన్నారు. ఇట్టి పోస్టులకు 25 నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఇంటర్, మెకానిక్ …
Read More »గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అదనపు కలెక్టర్/ పరీక్షల నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలు, పోలీస్ నోడల్ అధికారులు, రీజినల్ కోఆర్డినేటర్‌లు, జాయింట్ కస్టోడియన్‌లతో జూన్ 9న …
Read More »గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న నిర్వహించే గ్రూపు -1 ప్రిలిమినరీ పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆయన చీఫ్ సూపర్డెంట్లు,బయోమెట్రిక్ శిక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బయోమెట్రిక్ చేసే విధానంపై అధికారులతో శిక్షణ …
Read More »విధుల్లో పాల్గొనకపోతే శాఖ పరమైన చర్యలు….
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటర్ మూల్యాంకన కేంద్రంలో ఇంటర్ సప్లిమెంటరీ జవాబు పత్రాలు మూల్యాంకనం బుధవారం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. మొదటి స్పెల్ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితము, పౌర శాస్త్రము, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ల మూల్యాంకనం ప్రారంభం కానుందని తెలిపారు. మూల్యాంకనంలో …
Read More »పాలీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన శేషాద్రి
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని మాలోత్ తండా గ్రామానికి చెందిన మాలోత్ మోహన్ నాయక్ కళావతి దంపతుల కుమారుడు మాలోత్ శేషాద్రి నాయక్ పాలిటెక్నిక్ కోర్సు ప్రవేశ పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు సాధించారు. పదవ తరగతి ఫలితాల్లోనూ 10/10 జీపీఏ సాధించాడు. మాలోత్ శేషాద్రి నాయక్ రాష్ట్రస్థాయి 13వ ర్యాంకు సాధించడంతో పలువురు అభినందనలు తెలిపారు.
Read More »ఉద్యమ సారథులు సాహితీవేత్తలే
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యమాలను నిర్మించి, ప్రజలను మమేకం చేసి విజయ తీరాలను చేర్చేది కవిత్వం అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ అన్నారు. ఆయన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధిలో కవులు రచయితల …
Read More »సమాజ భాగును కోరుకునేదే సాహిత్యం
కామారెడ్డి, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాహిత్యం సమాజ బావను కోరుకుంటుందని, కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజాని నిర్మాణానికి కవులు కృషి చేస్తారని నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గపూర్ శిక్షక్ …
Read More »పనులను నాణ్యతతో పూర్తి చేయించాలి
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు వీలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శనివారం సందర్శించి పనులను పరిశీలించారు. తరగతి గదులు, కిచెన్ షెడ్, నీటి సంపు తదితర చోట్ల కొనసాగుతున్న …
Read More »గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల (జూన్) 9 న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత …
Read More »విత్తన దుకాణ డీలర్‌పై కేసు నమోదు
నిజామాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో గల ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ నిల్వలలో తేడా, ఇతర వివరాల నమోదులో లోటుపాట్లు కలిగిన ఓ దుకాణ డీలర్ పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో …
Read More »