Education

అపురూపం.. పూర్వవిద్యార్థుల సమ్మేళనం

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కోటార్‌ మూర్‌ మున్సిపల్‌ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నాళ్ల కెన్నాళ్లకో అన్నట్లుగా 25 ఏళ్ల సంవత్సరాలకు పూర్వ విద్యార్థులంతా …

Read More »

ప్రభుత్వ పాఠశాలలు … ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొని ఉండే అపనమ్మకం క్రమేణా దూరమవుతోంది. ఆర్ధిక స్థోమత లేని పేద కుటుంబాలకు చెందిన పిల్లలే ప్రభుత్వ బడులలో చదువుతారనే భావన చెరిగిపోతూ, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మధ్య తరగతి వారితో పాటు, సంపన్న శ్రేణికి చెందిన అనేక కుటుంబాలు సైతం తమ బిడ్డల ఉజ్వల …

Read More »

చక్కటి ప్రణాళికతో సిద్ధమైతే విజయం తప్పక వరిస్తుంది…

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభ్యర్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్‌-1,2,3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు మూడు మాసాల పాటు శిక్షణ పొందుతున్న (54) మంది ఎస్సి అభ్యర్థులకు కలెక్టర్‌ స్టడీ మెటీరియల్‌ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …

Read More »

స్కూల్‌ యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి

నిజామాబాద్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌ లను సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్‌ యూనిఫామ్‌ లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా, డిచ్పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్‌ శుక్రవారం సందర్శించారు. ఈ కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్‌ ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ, సెమిస్టరు రెగ్యులర్‌ మరియు ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో రెండవరోజు ప్రశాంతంగా ముగిశాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 9109 …

Read More »

ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టరు రెగ్యులర్‌ మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమైనట్టు వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు …

Read More »

బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బెస్ట్‌ అవైలబుల్‌ పధకం క్రింద 2024-25 విద్యాసంవత్సరంలో 3,5,8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు కలవని …

Read More »

24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ స్లప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చీఫ్‌ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి జూన్‌ 3 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్‌ ప్రధమ, ద్వితీయ పరీక్షలు, ఒకేషనల్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం …

Read More »

జూన్‌ 9న గ్రూప్‌- 1 ప్రిలిమినరీ పరీక్షలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9న నిర్వహించు గ్రూప్‌- 1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎం. మహేందర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎం. మహేందర్‌ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి …

Read More »

అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 24 నుండి జూన్‌ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ పరీక్షలు, జూన్‌ 3 నుండి 13 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్‌, పదవ తరగతి అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »