ఆర్మూర్, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా క్షత్రియ కళాశాలల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ విచ్చేసి మాట్లాడారు. పీజీ చదువుతున్న విద్యార్థులు కష్టపడి తమ లక్ష్యాలను సాధించుకోవాలని కాలానుగుణంగా వస్తున్న సాంకేతిక మార్పులను గమనిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తేనే భారత్ …
Read More »టియు లైబ్రరీకి గ్రంథాల వితరణ
డిచ్‌పల్లి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంపూర్ణ వాక్ మవ్ అనే హిందీ భాషా గ్రంధ ఖండిరకలును హిందీ విభాగ పి.హెచ్.డి పరిశోధక విద్యార్థి ప్రకాష్ తెలంగాణ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ వర్సిటీ సెంటర్ లైబ్రరీకి అత్యంత విలువైన ఈ గ్రంథాలు అందించడం అభినందనీయమని …
Read More »నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి
నిజామాబాద్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ బడులలో మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి శుక్రవారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ జిల్లాలలో ప్రాథమిక, …
Read More »సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డిచ్‌పల్లి, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల సమావేశమందిరంలో సైబర్ సురక్షిత- జాతీయ భద్రతా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ కె. కృష్ణ మాట్లాడుతూ మితిమీరిన స్మార్ట్ ఫోన్ల వినియోగం అలవాటుగా మారి, వ్యసనంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇది శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, మానసిక చికాకులు, మనోవ్యాదులు …
Read More »సెవెన్ హార్ట్స్ ఎన్జీవో అధ్వర్యంలో ప్రతిభ పోటీలు
కామారెడ్డి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్ హాట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో కామారెడ్డి వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యానగర్ రోటరీ క్లబ్ లో ఇంటర్ విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జూనియర్ కళాశాల నుంచి 100 మంది పాల్గొన్నారు. చిత్రలేఖనం, ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. పాల్గొనీ …
Read More »ఈనెల 20 నుండి డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, డిసెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బి.ఏ./ బీ.కాం./ బీ.ఎస్సీ./ బి బి.ఏ – ఒకటవ,మూడవ, ఐదవ,సెమిస్టర్ రెగ్యులర్ మరియు రెండవ, నాల్గవ. ఆరవ,సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు డిసెంబర్ 20 నుండి ప్రారంభమౌతాయని పూర్తి వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ తెలిపారు.
Read More »డిగ్రీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
డిచ్‌పల్లి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెలలో జరిగే డిగ్రీ పరీక్షల నిర్వహణ గురించి కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాలులో జరిగిన డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ మీటింగుకు ముఖ్యఅతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య.యం. యాదగిరి హాజరైనారు. ఆచార్య.యం.యాదగిరి మీటింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు …
Read More »అస్వస్థకు కారకులపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోర్గం(పి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ, బోర్గం (పి) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురయ్యారు, వారికి వెంటనే మంచి వైద్య …
Read More »పిజి పరీక్షల ఫీజు నోటిఫికేషన్
డిచ్‌పల్లి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ, అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్ ఫీజు తేదీని విడుదల చేశారు. ఎంఏ. ఎం. ఎస్.డబ్ల్యూ,ఎం. ఎస్సి,ఎం కామ్,ఎల్.ఎల్.బి, ఎల్. ఎల్. ఎం, మరియు ఐదు సంవత్సరాల ఏపిఈ, పిసిహెచ్, ఐఎంబీఏ కోర్సులకు మూడవ, ఐదవ, ఏడవ, మరియు తొమ్మిదవ, రెగ్యులర్ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ ఈనెల …
Read More »అంబేడ్కర్ జీవితం ప్రపంచానికే ఆదర్శం
డిచ్‌పల్లి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యాంగ నిర్మాత , భారత దేశ ఆధునిక పితామహుడు , భారత రత్న డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సిహెచ్. హారతి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల …
Read More »