డిచ్‌పల్లి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యాంగ నిర్మాత , భారత దేశ ఆధునిక పితామహుడు , భారత రత్న డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సిహెచ్. హారతి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల …
Read More »పాఠకులే కవిత్వానికి కోట
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠకులే కవిత్వానికి దుర్భేద్యమైన కోట లాంటివారని, పాఠకులను మెప్పించే కవిత్వం రాయడం నిబద్ధతతోనే సాధ్యమని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త డాక్టర్ అమృత లత అన్నారు. సోమవారం నిజామాబాద్ శివారులోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో జరిగిన సరస్వతీ రాజ్ – హరిదా పురస్కార సభ, రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ కవిత్వంలో భావ …
Read More »4న కవి సమ్మేళనం
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ రోడ్డులోని మాణిక్‌బండార్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం, సరస్వతీరాజ్-హరిదా ప్రతిభా పురస్కారాలు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా …
Read More »ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు
హైదరాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల …
Read More »యూనివర్సిటీ హాస్టల్ తనిఖీ
డిచ్‌పల్లి, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌ను గురువారం మధ్యాహ్నం రిజిస్ట్రార్ ఆచార్య.ఎం. యాదగిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ విద్యార్థులతో, హాస్టల్ సిబ్బందితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హ్యాండ్ వాష్ రూమ్, విద్యార్థులు భోజనం చేసే హాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్లో వంట వారు విద్యార్థులకు …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక
డిచ్‌పల్లి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ రెగ్యులర్ సెమిస్టరుకు మరియు రెండవ, నాల్గవ,ఆరవ, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 06-12-2023 వరకు 100 రూపాయల …
Read More »ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీవో భుజంగరావు అన్నారు. సోమవారం బాన్సువాడ శ్రీ రామ్ నారాయణ్ కేడియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్డిఓ భుజంగరావు మాట్లాడుతూ 18 …
Read More »టియులో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారుల అవగాహన సదస్సు
డిచ్‌పల్లి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులకు ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి హాజరై ప్రోగ్రాం అధికారులకు మరియు వాలంటీర్లకు సామాజిక బాధ్యతలు స్వచ్ఛభారత్, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ ఆరతి, ప్రోగ్రాం ఆఫీసర్స్ …
Read More »టియు పీజీ రెగ్యులర్ పరీక్షల నోటిఫికేషన్
డిచ్‌పల్లి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఎం. బి.ఏ. / ఎం. సి. ఏ. మరియు ఐదు సంవత్సరాల ఐఎంబీఏ కోర్సులకు మూడవ, తొమ్మిదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు ఫీజు తేదీ ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ డిసెంబరు 5 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో 6వ తేదీవ వరకు …
Read More »క్యాసంపల్లి పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు గీత మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయపాలన పాటిస్తూ నియమబద్ధతతో, కష్టపడే తత్వం అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారావు, సదాశివుడు, శ్రీనివాస్, అఖీల్ హుస్సేన్ సురేందర్ ప్రకాశం, మహేశ్వర్ గౌడ్, …
Read More »