నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటలకు నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ యువ కవయిత్రి మాదస్త ప్రణవి రచించిన పాలకంకులు పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి, గౌరవ …
Read More »రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీజ జాదవ్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలలో ప్రథమ స్థానంలో శ్రీజ జాదవ్, ద్వితీయ స్థానంలో చరణ్ తేజ నిలిచారు. …
Read More »ఆశ్రమ పాఠశాలను సందర్శించిన విద్యార్థి నాయకులు..
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని కొట్టయ్యాక్యాంప్‌లో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం పారిపోయిన బాలుడు యశ్వంత్ గురించి వివరాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు మావురం శ్రీకాంత్ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం తమ ఆశ్రమ పాఠశాల నుంచి …
Read More »కామారెడ్డిలో టెట్ పరీక్ష కేంద్రం తనిఖీ
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం పట్టణంలోని ఆర్.కె. కళాశాలలో జరుగుచున్న టెట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను, అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నా విధానాన్ని నిశితంగా పరిశిలించారు. చీఫ్ సూపరింటెండెంట్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని 24 కేంద్రాలలో నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయ …
Read More »కామారెడ్డిలో వైద్య కళాశాల ప్రారంభం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ, వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్నిసృష్టిస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ వైద్య, ఆరోగ్యం నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. శుక్రవారం వర్చువల్ పద్ధతి ద్వారా ప్రగతి భవన్ నుండి …
Read More »టెట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల ఎస్.వీ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరుపుతూ, చీఫ్ సూపరింటెండెంట్‌ను కలెక్టర్ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పాటిస్తూ, సమయానుసారంగానే ప్రశ్నాపత్రాల బండిళ్లను తెరిచారా అని …
Read More »హిందీ భారతీయతకు ఆత్మ లాంటిది
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా హిందీ కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా మనుషులను, మనసులను కలిపి ఉంచే భాష హిందీ అని, హిందీ కేవలం భాష మాత్రమే కాదని భారతీయుల అంతరాత్మ వంటిదని అన్నారు. రాబోయే తరాలకు హిందీ భాషలో …
Read More »వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్, వైద్య కళాశాల ప్రధానాచార్యులు వెంకటేశ్వర్ లతో కలిసి దేవునిపల్లి లోని వైద్య కళాశాల ప్రారంభోత్సవ …
Read More »రెడ్ క్రాస్ పురస్కారానికి బుక్క రజని
కామరెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీకి చెందిన సదాశివనగర్ మండలం మల్లుపేట్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని రెడ్ క్రాస్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీఈవో రాజు చేతుల మీదుగా అందజేస్తారు. …
Read More »యూనివర్సిటీలో హిందీ భాష దినోత్సవం
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో హిందీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ అబ్దుల్ ఖవి చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ హాజరయ్యారై మాట్లాడారు. హిందీ భాష గొప్పదని, స్వతంత్ర పోరాటంలో హిందీ భాషా ముఖ్య భూమిక పోషించిందని పేర్కొన్నారు. ప్రముఖ హిందీ రచయితలు ప్రేమ్ …
Read More »