కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరగబోయే రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్- (టెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణ కోసం నియమించిన 360 మంది చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, హాల్ …
Read More »చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు..
బాన్సువాడ, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం అంగన్వాడి ఉద్యోగులు చెవిలో పువ్వు పెట్టుకుని బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మహాదేవి మాట్లాడుతూ ఐసిడిఎస్ వ్యవస్థ 45 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కనీస వేతనాలు లేక …
Read More »15 వైద్య కళాశాల ప్రారంభం…విజయవంతం చేయాలని మంత్రి పిలుపు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15 న వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయవలసినదిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్టేట్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ …
Read More »విద్యార్థులను పరామర్శించిన ఎల్‌ఎస్‌వో, ఏఐబిఎస్‌ఎస్ సంఘాల నాయకులు
ఆర్మూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ మండలంలోని కేజీబీవీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను ఏఐబిఎస్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ నాయక్ మరియు ఎల్‌ఎస్‌వో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జీవన్ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలుషిత ఆహారం తిని 80 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, అధికారుల నిర్లక్ష్యం వలనే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని …
Read More »భీంగల్ కెజిబివి తనిఖీ చేసిన మంత్రి
భీంగల్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలుషిత ఆహరంతో విద్యార్థినులు అస్వస్థకు గురైన భీంగల్ కస్తూరిబా గాంధీ (కెజిబివి) స్కూల్‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్‌లు విద్యార్థినుల తరగతి గదులు అన్ని కలియతిరిగి మంత్రి పరిశీలించారు. విద్యార్ధినిలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు …
Read More »చరిత్రను తారుమారు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలకులకు అధికారంలో కొనసాగాలనే ధోరణి, కుహన లౌకిక వాదులు, కమ్యూనిస్టుల వల్ల తెలంగాణా స్వాతంత్రోద్యమ చరిత్రకి తీరని అన్యాయం జరిగిందని, అసలు చరిత్ర మరుగున పడిరదని, ఇప్పటికైనా పరిశోధనాత్మక ధృక్పథంలో వాస్తవ చరిత్రను వెలికితీస్తేనే ఆ చరిత్ర భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందని ప్రముఖ పాత్రికేయులు రాక సుధాకర్ అన్నారు. హైదారాబాద్ సంస్థానం విముక్తి అమృతోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని …
Read More »టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్ – 2023 (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. టెట్ రాత పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో, సాఫీగా పరీక్ష నిర్వహించాలని, నిబంధనలు …
Read More »15న వైద్య కళాశాల ప్రారంభోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.రాష్ట్ర ప్రభుతం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యాతనిస్తూ పలు జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా, నిర్మాణాలు పూర్తై 2023-24 సంవత్సరం మొదటి సంవత్సరం బ్యాచ్ కు ప్రవేశాలు ప్రారంభమైన 9 జిల్లాలో తరగతులను ప్రారంభించుటకు …
Read More »15న టెట్… అధికారులకు శిక్షణ
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరుగు రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్) (టెట్) సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి 24 కేంద్రాలకు నియమించిన వంద మంది చీఫ్ సూపెరింటెండెంట్లు, హాల్ సూపెరింటెండెంట్లు, శాఖాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ …
Read More »నాలుగవ రోజుకు చేరిన కాంట్రాక్ట్ అధ్యాపకుల దీక్షలు
భిక్కనూరు, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరాయి. ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలను తెలంగాణ విశ్వవిద్యాలయ అవుట్ సోర్సింగ్ అండ్ నాన్ టీచింగ్ గౌరవాధ్యక్షులు ఎల్‌ఎల్‌బి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం …
Read More »