నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షెడ్యూల్డు కులాలకు చెందిన బిఏఎస్ స్కీమ్ నందు 2023-24 విద్యా సంవత్సరమునకై 1వ తరగతి మరియు 5వ తరగతిలో ప్రవేశము కొరకు స్వీకరించిన దరఖాస్తుల లక్కీ డ్రా ఈనెల 20న ఉదయం 10.30 కి 1వ తరగతి, 12.00 కు 5వ తరగతి ఐడిఓసి, ప్రజావాణి సమావేశపు హాల్‌లో ఉంటుందని జిల్లా షెడ్యూల్ కులాల అభవృద్ధి ఆదికారి శశికళ …
Read More »మైనార్టీ బాలుర పాఠశాలలో అడ్మిషన్లు
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల తెలంగాణ ప్రభుత్వ మైనార్టీ రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలలో అడ్మిషన్లు ఉన్నాయని, 5వ, 6వ, 7వ, 8వ, 9 వ తరగతులల్లో ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ బాలురకు స్పాట్ అడ్మిషన్ ఇస్తున్నామని ప్రిన్సిపల్ పి. నారాయణ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల వారు సంబంధిత ద్రువీకరణ పత్రాలు తీసుకువస్తే నేరుగా …
Read More »చంద్రయాన్ వీక్షించిన విద్యార్థులు..
బాన్సువాడ, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని బొర్లం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్ ఆధ్వర్యంలో ఇస్రో శాస్త్రవేత్తల చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వీక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు …
Read More »ప్రాక్టీకల్స్ తేదీల్లో మార్పు
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల డిగ్రీ బిఏ, బీకాం, బిఎస్సి,బి బి ఏ, కోర్సులకు చెందిన 2వ 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల తేదీలను మార్పు చేస్తూ ప్రొఫెసర్ అరుణ రిషెడ్యూల్ విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు గ్రూప్-1, గ్రూప్ ‘ఏ’ కి సంబంధించిన …
Read More »డిగ్రీ పరీక్ష వాయిదా
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ 17వ తేదీన జరగాల్సిన పరీక్ష బోనాల పండుగ సెలవు కారణంగా 18వ తేదీన జరుగుతుందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున సంబంధిత విద్యార్థులు విషయం …
Read More »దోస్త్ స్పెషల్ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్స్ పరిశీలన
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశనికి (దోస్త్ 2023) స్పెషల్ కేటగిరికి సంబంధించిన పిహెచ్ / సిఏపి, ఎన్‌సిసి, ఇతరత్రా అదనపు క్వాలిఫికేషన్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 14న తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనంలోని డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ …
Read More »18 వరకు ఎంఇడి సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఇడి కోర్సుకు చెందిన 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ, ప్రాక్టికల్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 18 వ తేదీ వరకు గడవు ఉందని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు చెల్లించవచ్చన్నారు. …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 5వ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ పరీక్షలో 89మంది విద్యార్థులకు గాను 67మంది హాజరయ్యారని, 22గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షా ల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలో ఒకరు డిబార్ అయ్యారని పరీక్షల నియంత్రణధికారిని తెలిపారు.
Read More »ఆగష్టులో గ్రూప్ 2 పరీక్ష
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -2 పరీక్ష ఆగస్టు 29, 30 వ తేదీల్లో జరుగుతోందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా బుధవారం కామారెడ్డి కలెక్టర్ నుంచి టీఎస్పీఎస్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 వేల 881 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని …
Read More »గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం ఉపాధ్యాయుల భర్తీ
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్దతిన పార్ట్ టైం ఉపాధ్యాయుల సేవలను 2023-24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను సంబంధిత గురుకులంలో పని దినములలో సమర్పించాలని సూచించారు. బాలిలకల పాఠశాలల్లో మహిళలు …
Read More »